కోలీవుడ్ లో రజినీకాంత్-విజయ్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే అంత వార్ జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రజినీకాంత్ ని విజయ్ బాక్సాఫీస్ దగ్గర దాటేశాడు అంటూ విజయ్ ఫ్యాన్స్ అంటుంటే… ఒక్క ఇండస్ట్రీ హిట్ లేకుండా విజయ్ సూపర్ స్టార్ ఇమేజ్ ఎలా సొంతం చేసుకుంటాడు అంటూ రజినీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సమయంలో విజయ్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడం… రజినీకాంత్ ఫ్లాప్స్ ఇవ్వడంతో రజినీ పని అయిపొయింది, ఇక విజయ్…