కోలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ శాండి మాస్టర్.. ఓన్ ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు తన ఐడెంటిటీని మాలీవుడ్, టాలీవుడ్‌కు విస్తరించుకున్నాడు. అతడు పేరు చర్చించుకునేలా చేస్తున్నాడు. రీసెంట్లీ కూలీలో మోనికాతో పాటు చిటుకు సాంగ్స్‌తో ఫేమ్ తెచ్చుకున్న శాండి .. గతంలో త్రిబుల్ ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాస్ స్టెప్పులేసి రాజమౌళి, చరణ్ , తారక్ ప్రశంసలు పొందాడు. తమిళ్, మలయాళంలో ఎన్నో సినిమాలకు కొరియోగ్రఫీ చేశాడు. అతడు కేవలం డ్యాన్స్ మాస్టరే కాదు.. అంతకు మించి…
లియోలో సంజయ్ దత్‌కు సరైన రోల్ దక్కలేదట.. అతడి టైంని వేస్ట్ చేశాడట.. ఇవీ పుకార్లు కాదండీ బాబు.. స్వయంగా సంజూనే ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇప్పుడు మున్నాభాయ్ రిగ్రెట్ ఫీల్ అయినట్లే.. ఫ్యూచర్‌లో ఆ యాక్టర్లు కూడా ఇదే ఫీలింగ్ వ్యక్తం చేయబోతున్నారా….? ఆ పాత్రలకు లోకీ న్యాయం చేస్తాడా..? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయానికి వస్తే రజనీకాంత్- లోకేశ్ కనగరాజ్ కాంబోలో తెరకెక్కుతోన్న మోస్ట్ యాంటిసిపెటెడ్ మూవీ కూలీ. వార్ 2కి…
బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆయన ఈ మధ్యకాలంలో పలు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. అయితే, ఇప్పుడు కన్నడలో అర్జున్ సర్జా మేనల్లుడు ధృవ సర్జా హీరోగా నటించిన ఒక సినిమాలో కీలక పాత్రలో సంజయ్ దత్ నటించాడు. ఆ సినిమా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న కారణంగా సినిమా టీమ్ గట్టిగా ప్రమోషన్స్ చేస్తోంది. ఈ సినిమా గురించి నిన్న తెలుగు…
Case filed on Lokesh Kanagaraj to ban Leo Movie: లియో సినిమా రిలీజ్ అయి ఓటీటీ స్ట్రీమింగ్ కూడా అవుతున్న సమయంలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌పై లీగల్ కేసు నమోదైంది. షాక్ కలిగించే ఈ అంశం తమిళనాడులో చోటు చేసుకుంది. దర్శకుడు లోకేష్ కనగరాజ్ మానసిక స్థితిని అంచనా వేయాలని కోరుతూ హైకోర్టు మధురై బెంచ్‌లో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మదురైకి చెందిన రాజు మురుగన్ ఈ లియో సినిమాలో హింసాత్మకమైన కంటెంట్…
Mansoor Ali Khan: మన్సూర్ ఆలీఖాన్.. సినిమాల ద్వారా ఎంత పేరు తెచ్చుకున్నాడో తెలియదు కానీ, వివాదాల ద్వారా మాత్రం బాగా ఫేమస్ అయ్యాడు. ఇండస్ట్రీ మొత్తం ఇప్పుడు అతని గురించే మాట్లాడుతుంది అంటే అతిశయోక్తి కాదు.
Mansoor Ali Khan: హీరోయిన్ త్రిషపై నటుడు మన్సూర్ ఆలీఖాన్ చేసిన అసభ్యకరమైన కామెంట్స్ కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. లియో సినిమాలో త్రిషతో కలిసి నటించకపోవడం బాధాకరమని.. ముఖ్యంగా త్రిష తో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నాను అని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం.. అవి కాస్తా వైరల్ గా మారడంతో.. త్రిష కూడా స్పందించింది.
Leo: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం లియో. ఈ సినిమాను స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ నిర్మించాడు. ఇక ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, మడోన్నా సెబాస్టియన్ లాంటి స్టార్స్ నటించారు.
Madonna Sebastian: మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగులో ప్రేమమ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతోతెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. టాలీవుడ్ అనే కాకుండా కోలీవుడ్ లో కూడా ఈ చిన్నది వరుస అవకాశాలను అందుకుంటుంది.
Kiran Abbavaram Cameo in Vijay Leo Movie: హీరో కిరణ్ అబ్బవరం హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఇటీవల రూల్స్ రంజన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ కుర్ర హీరో విజయ్ లియో సినిమాలో కిరణ్ అబ్బవరం అతిథి పాత్రలో కనిపించాడు అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఇటీవల దసరా కానుకగా రిలీజ్ అయిన లియో కలెక్షన్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు లోకేష్…
Comscore reported exaggerated Collections for Leo Movie: విజయ్ హీరోగా నటించిన లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయని సినిమా యూనిట్ చెబుతుంది. అయితే కామ్‌స్కోర్ వెబ్ సైట్ ఈ సినిమా యూనిట్ కలెక్షన్స్ ను పెంచి చెప్పిందని అంటున్నారు. ఈ లియో సినిమా వీకెండ్ లో 48.5 M వసూలు చేసిందని కామ్‌స్కోర్ రిపోర్ట్ చేసింది. అంటే…