పాన్ ఇండియా డైరెక్టర్ లోకేష్ కనగరాజ్- కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లియో’ సినిమా హాష్ ట్యాగ్ సోషల్ మీడియాని కబ్జా చేసింది. #Leo కౌంట్ డౌన్ తో ట్యాగ్ ని క్రియేట్ చేసి కోలీవుడ్ మూవీ లవర్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు. కోలీవుడ్ బిగ్గెస్ట్ ఫిల్మ్ గా, భారీ అంచనాల మధ్య అక్టోబర్ 19న లియో సినిమా రిలీజ్ కానుంది. రిలీజ్ కౌంట్ డౌన్ ని స్టార్ట్ చేసిన…
Lokesh Kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ ప్రస్తుతం లియో సినిమాతో బిజీగా ఉన్నాడు. ఖైదీ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీనే కాకుండా టాలీవుడ్ ను షేక్ చేసిన లోకేష్.. మాస్టర్ తో విజయ్ ను అల్ట్రా స్టైలిష్ లుక్ లో చూపించి మెప్పించాడు.
Harold Das: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్స్ బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో సంజయ్ దత్, అర్జున్, మిస్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Leo Movie: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్- స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా వచ్చి భారీ విజయాన్ని అందుకున్న విషయం తెల్సిందే. ఇక మరోసారి ఈ కాంబో నుంచి వస్తున్న చిత్రం లియో.
Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పై పోలీస్ కేసు నమోదయ్యింది. సాధారణంగా ఏ సినిమాలో అయినా అభ్యంతరకర సన్నివేశాలు కానీ, వ్యాఖ్యలు కానీ ఉంటే.. వాటివలన ఎవరి మనోభావాలు అయినా దెబ్బతింటే.. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కేసు పెడతారు. ప్రస్తుతం ఇది ఒక టట్రెండ్ గా నడుస్తోంది. అయితే తాజాగా ఒక వ్యక్తి..