Leo Collections: ఎంత మోసం చేశారు మావా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Comscore reported exaggerated Collections for Leo Movie: విజయ్ హీరోగా నటించిన లియో మూవీ దసరా సందర్భంగా అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కలెక్షన్స్ ఒక రేంజ్ లో వస్తున్నాయని సినిమా యూనిట్ చెబుతుంది. అయితే కామ్‌స్కోర్ వెబ్ సైట్ ఈ సినిమా యూనిట్ కలెక్షన్స్ ను పెంచి చెప్పిందని అంటున్నారు. ఈ లియో సినిమా వీకెండ్ లో 48.5 M వసూలు చేసిందని కామ్‌స్కోర్ రిపోర్ట్ చేసింది. అంటే ఈ సినిమా వారాంతపు కలెక్షన్లు 400 కోట్ల కంటే ఎక్కువ అని రిపోర్ట్ చేసింది. ఇక ఈ నివేదికను చూసిన విజయ్ అభిమానులు థ్రిల్ అయ్యారు కానీ ఇది వాస్తవం కాదు. ఈ సినిమా వారాంతంలో దాదాపు 355 కోట్ల రూపాయలను వసూలు చేసిందని, కామ్‌స్కోర్ రిపోర్ట్ చేసిన నెంబర్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు.
Hansraj Raghuvanshi Wedding: సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సింగర్
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
కామ్‌స్కోర్ దాదాపు 50 కోట్లు పెంచి రిపోర్ట్ చేసిందని తెల్సింది. ఇక కామ్‌స్కోర్ లియో కోసం ఈ కలెక్షన్స్ ను బాగా పెంచి రిపోర్ట్ చేయడంతో విజయ్ అభిమానులను ఎద్దేవా చేస్తూ ఇతర హీరోల నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే లియో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అయితే వసూలు చేస్తున్నాడు. ఈ లియో సినిమా విజయ్ కెరీర్లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలవడమే కాక ఇపుడు పండుగ సీజన్ కూడా కావడంతో ఈ వసూళ్లు ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీ ఖాన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్ట్‌కు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
తాజావార్తలు
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
-
SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
-
Tirupati Crane Accident: తిరుపతిలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు
-
Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!