అక్కినేని అఖిల్ హీరోగా పరిచయమైనప్పటి నుంచి ఇప్పటివరకు చెప్పుకోదగ్గ సాలిడ్ హిట్ ఒక్కటీ ఖాతాలో లేదు. ఎన్నో ఆశలతో ఒళ్లు హూనం చేసుకుని మరీ ‘ఏజెంట్’ సినిమా చేస్తే ఆ సినిమా టాలీవుడ్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా మిగిలింది. దీంతో అఖిల్ ఏజెంట్ తర్వాత బాగా టైమ్ తీసుకుని నెక్ట్స్ ప్రాజెక్టును దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి తో సెట్ చేసుకున్నాడు.రాయలసీమ బ్యాక్ డ్రాప్‌లో ఓ విలేజ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్నా ఈ మూవీకి లెనిన్…
యంగ్ హీరోయిన్ శ్రీ లీల టైం ఏమాత్రం బాగాలేదు. ఆమె చేస్తున్న సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ప్రస్తుతానికి ఆమె చేతిలో ఉన్న ఏకైక బడా ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా హరిశంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ గతంలో కొంత భాగం జరిగింది. 2023లో షూటింగ్ మొదలైనప్పుడు శ్రీలీల కూడా పాల్గొంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీ కారణంగా ఈ సినిమా పూర్తిగా నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.…
‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న అక్కినేని అఖిల్.. ‘లెనిన్’ మూవీతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కంకణం కట్టుకున్నారు. మాస్ ప్లస్ ఏమోషన్ మిక్స్ చేసిన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం మిల్క్ బాయ్ కాస్తా డిగ్లమరస్ బాయ్‌గా కూడా మారిపోయ్యాడు పాపం. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్షన్‌లో, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో చిత్తూరు…
అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది.. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడినప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరగా ‘ఏజెంట్’ మూవీతో రాగా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని రీసెంట్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ ‘లెనిన్’ మొదలు పెట్టాడు . అఖిల్ నుంచి ఒక గట్టి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ సినిమా ఫుల్…
అక్కినేని అఖిల్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్‌గా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు నాగార్జున అక్కినేని, నాగ వంశీ నిర్మాతలుగా వహిస్తున్నారు. అయితే రీసెంట్ గా అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు’ అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మెకర్స్.. లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్ అంశాలతో ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్ధమవుతుంది. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్…
అఖిల్ అక్కినేని హీరోగా, మురళీ కిషోర్ అబ్బురు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లెనిన్’. అక్కినేని నాగార్జున, సితార ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు తాజాగా ‘లెనిన్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. నిన్న (ఏప్రిల్ 8)న అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని లెనిన్ టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది కాదు.. అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందిన ఈ సినిమా గ్లింప్స్ చూస్తుంటే లవ్, యాక్షన్, రొమాన్స్, డివోషనల్…
అక్కినేని అఖిల్ హీరోగా ఇప్పటికే పలు సినిమాలు చేశాడు, కానీ సాలిడ్ హిట్ ఒకటి కూడా లేదు. ఏజెంట్ లాంటి డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఆయన, తన ఆరవ సినిమాకి ఒక ఆసక్తికరమైన రూరల్ బ్యాక్‌డ్రాప్‌తో వస్తున్నాడు. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణు కథ’ అనే సినిమా డైరెక్టర్ చేసిన మురళీ కిషోర్ డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందది. అక్కినేని నాగచైతన్య, నాగార్జున మనం ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు నాగ వంశీ సితార…
ఎంత సిని బ్యాగ్రౌండ్ ఉన్నప్పటికి మంచి ఫేమ్ సంపాదించుకోవాలి అంటే లక్ ఉండాలి. అలా వచ్చిన హీరోలు చాలా మంది నానారకాలుగా ట్రై చేస్తున్నప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేక పోతున్నారు. ఇందులో అక్కినేని అఖిల్ ఒకరు. కెరీర్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నా అఖిల్, గత చిత్రం ‘ఏజెంట్’ ఆశించిన స్థాయిలో సక్సెస్‌కాకపొయింది. దీంతో తదుపరి సినిమాల విషయంలో ప్రత్యేక శ్రద్ధతీసుకుంటున్న అఖిల్, ప్రస్తుతం స్వీయ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.…