Akhil : ‘లెనిన్’ రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ టాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది.. యాక్టింగ్ పరంగా మంచి మార్కులు పడినప్పటికీ సరైన హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. చివరగా ‘ఏజెంట్’ మూవీతో రాగా ఊహించని విధంగా డిజాస్టర్ అయ్యింది. తర్వాత చాలా గ్యాప్ తీసుకున్ని రీసెంట్ గా దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరుతో సాలిడ్ మాస్ యాక్షన్ మూవీ ‘లెనిన్’ మొదలు పెట్టాడు . అఖిల్ నుంచి ఒక గట్టి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ సినిమా ఫుల్ మీల్స్ అయేలా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో అఖిల్‌కు జంట గా స్టార్ బ్యూటీ శ్రీ లీల నటిస్తుండగా. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ఎంతో వేగంగా జరుగుతుండగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు బయటకు వచ్చింది..
Also Read : Shocking News: ప్రస్తుత ఆడపిల్లలు త్వరగా మెచ్యూర్ అవ్వడానికి కారణం ఇదే..!
Also Read
- The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
- Ashwath Marimuthu: అనిల్ రావిపూడి స్పీడ్‌కి పోటీగా రజినీకాంత్ డైరెక్టర్.. 5 నెలల్లో సినిమా పూర్తి!
- Tollywood Dancers : సుమలతకు షాక్, ప్రెసిడెంట్‌గా రఘు మాస్టర్?
- Keerthy Suresh: నాని కోసం 13 ఏళ్ల తర్వాత స్పెషల్ సాంగ్.. ఐటం సాంగ్ కాదంటున్న కీర్తి సురేష్!
కాగా ‘లెనిన్’ మూవీ వచ్చే నవంబర్ 14కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టాక్. ఈ మాస్ సినిమాని దసరా కో దీపావళి కో విడుదల చేస్తారు అనుకుంటే, ఎలాంటి పండగలు లేకుండా ఖాళీ టైంలో వస్తుందంటూ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాతో అయినా ఈ అక్కినేని హీరో బాక్సాఫీస్ దగ్గర సరైన సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి ..
తాజావార్తలు
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Shamli Encounter: అంకిత్ బలియాన్ హత్య కేసులో కీలక మలుపు.. పోలీసుల ఎన్కౌంటర్లో ఇద్దరు నిందితులు హతం
-
Monday Horoscope: నేడు ఆ రాశివారికి పట్టిందల్లా బంగారమే.. మీ రాశి ఫలితం ఎలా ఉందంటే.!
-
The Paradise: ఏష నాగుల సాంగ్ కి షేక్ అవుతున్న యూట్యూబ్.. 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్!
-
PM Modi-Putin Talks: నేడు మోడీ-పుతిన్ భేటీ.. ఎస్-400, యూపీఐ, చమురు, ఇంధనంపై కీలక చర్చలు
ట్రెండింగ్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!