కేంద్ర హొంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన వామపక్ష తీవ్రవాదంపై సమీక్షా సమావేశం జరిగింది. అందులో నక్సలిజం 23శాతానికి , మరణాల సంఖ్య 21శాతానికి తగ్గింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది. కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి ప్రయత్నాలతో నక్సలిజాన్ని అణిచివేయడంలో సఫలం. దశాబ్దాల పోరాటంలో తొలిసారిగా 200 కంటే తక్కువ మంది మరణించారు. వామపక్ష తీవ్రవాద నిర్మూలన జరగకపోతే దేశ సంపూర్ణ అభివృద్ధి సాధ్యం కాదు. కేంద్రబలగాల కోసం రాష్ట్రాలు భరించే ఖర్చును…