ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నప్పటికీ పరిచయం అక్కర్లేని వ్యక్తులు కొంతమందే ఉన్నారు. ఆ లిస్టులో స్టీవ్ జాబ్స్.. బిల్ గేట్స్.. మార్క్ జుకర్‌బర్గ్ లు ఉన్నారు. టెక్ వరల్డ్ ని శాసిస్తు అసాధారణ విజయాలను అందుకున్నారు. బిలియన్ డాలర్ల వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించిన టెక్ మేధావులు వీరు. అయితే సక్సెస్ అయిన ప్రతి ఒక్కరికి విజయ రహస్యం ఉంటుంది. ఇదే విధంగా ఈ ముగ్గురు టెక్ దిగ్గజాలకు కూడా సక్సెస్ సీక్రెట్ ఉంది. ఆశ్చర్యకరమైన విషయం…