Home
Lawrence
Lawrence News
-
Delhi: ఢిల్లీలో మరో ఉలిక్కిపాటు.. భారీ ఎత్తున ఆయుధాలు స్వాధీనం
ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత యావత్తు భారతదేశం ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. దేశ వ్యాప్తంగా ఎంత పెద్ద స్థాయిలో ఉగ్ర దాడులకు డాక్టర్ల బృందం కుట్ర చేసిందో తెలిసిందే. ఇక డాక్టర్ల నివాసంలో భారీగా అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం చేసుకున్నారు. అలాగే అధునాతన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. -
Raghava Lawrence : కాంచన 4ను పట్టాలెక్కించిన లారెన్స్
హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి ఇటు హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్ మూవీని ప్రిపేర్ చేస్తున్నాడు. రీసెంట్లీ కాంచన 4 సెట్స్ పైకి వెళ్లింది. ఈ విషయాన్ని నిర్మాత మనీష్ వెల్లడించాడు. Also Read :Daaku Maharaaj : డాకు మహారాజ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ కాంచన 4లో ఫీమేల్ లీడ్… -
Lawrence : హారర్ కామెడీగా వస్తున్న సూపర్ హిట్ ఫ్రాంజైజీ సినిమా
ప్రెజెంట్ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తోంది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు ఈ జోనర్ సినిమాలను తెరకెక్కించి హిట్స్ అందుకుంటున్నాయి. ఓ హారర్ సినిమా తీయడం హిట్టయ్యాక వీటికి సీక్వెల్స్ తీసుకురావడం పరిపాటిగా మారింది. ఇప్పుడు అలాంటి సక్సెస్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లింది. హారర్ కామెడీ చిత్రాలను తెరకెక్కించి హీరోగా అటు దర్శకుడిగా పాపులరయ్యాడు రాఘవ లారెన్స్. ముని- 2తో మొదలైన కాంచన ఫ్రాంచైజీ నుండి ఇప్పటి వరకు మూడు పార్ట్స్ రాగా, ఇప్పుడు ఫోర్త్… -
Delhi: లారెన్స్ పేరుతో పప్పూ యాదవ్‌ను బెదిరిస్తున్న వ్యక్తి అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు..
పూర్నియా ఎంపీ పప్పూ యాదవ్‌ను చంపుతానని బెదిరించిన వ్యక్తిని ఢిల్లీలో అరెస్ట్ చేశారు. పూర్నియా పోలీస్ సూపరింటెండెంట్ కార్తికేయ శర్మ హాట్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్తికేయ శర్మ పెద్ద సంచలన విషయాన్ని బయటపెట్టారు. గతంలో పప్పూ యాదవ్‌ను ఓ అపరిచిత వ్యక్తి బెదిరించగా.. ఆయన పోలీసులను ఆశ్రయించారు. వారు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన మహేష్ పాండే అనే వ్యక్తిని అరెస్ట్… -
NIA: పట్టు బిగించిన ఎన్ఐఏ.. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై భారీ రివార్డు ప్రకటన
NIA: లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) పట్టు బిగించింది. లారెన్స్ సోదరుడు అన్మోల్ బిష్ణోయ్‌పై ఎన్‌ఐఏ ఏకంగా రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అన్మోల్ బిష్ణోయ్ అలియాస్ భాను పేరు మోసిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు. గాయకుడు, రాజకీయ నాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అతను ప్రధాన నిందితుడు. 2023లో దర్యాప్తు సంస్థ అతనిపై చార్జిషీటు దాఖలు చేసింది. సమాచారం ప్రకారం, అతను నకిలీ పాస్‌పోర్ట్‌తో భారతదేశం నుండి… -
Vijay Baba Temple : విజయ్ కట్టించిన బాబాను దర్శించుకున్న హీరో లారెన్స్.. వీడియో వైరల్..
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరి మనసు దోచుకున్నాడు.. అంతేకాదు సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. అయితే ఈ హీరోకు తల్లి అంటే అమితమైన ప్రేమ.. ఎంత ఇష్టం అంటే ఆమె కోసం గుడి కట్టించేంత ఇష్టం.. తన తల్లికి సాయి బాబా అంటే చాలా ఇష్టం.. ఆమె కోసం తన స్థలంలో ఒక గుడిని కట్టించాడు… -
Lawrence: లారెన్స్ హీరోగా రజనీ చిన్నకూతురు సినిమా.. కల తీర్చేసుకుంటున్నాడుగా!
Lawrence to act in Soundarya Rajinikanth Direction: రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలాం సినిమా తెలుగు తమిళ భాషల్లో మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే ఒక ఆసక్తికరమైన వార్త తమిళ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య రజినీకాంత్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా ఒక సినిమా ఫైనలైజ్ అయినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో రజనీకాంత్ ఒక అతిథి పాత్రలో… -
Jigarthanda Double X : ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
కోలీవుడ్ హీరో రాఘవ లారెన్స్ మరియు ఎస్. జె సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’..2014లో వచ్చిన ‘జిగర్తాండ’ అనే సినిమాకి ఇది సీక్వెల్ గా తెరకెక్కింది. సిద్ధార్థ్ మరియు బాబీసింహ లీడ్ రోల్స్ చేసిన ఈ చిత్రం అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.మళ్లీ ఇన్నేళ్ల తర్వాత కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రానికి సీక్వెల్ అనౌన్స్ చేయడం అలాగే ఆ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య… -
Chandramukhi 2 : చంద్రముఖి 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే..?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ మరియు కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ లారెన్స్ కలిసి నటించిన లేటెస్ట్ మూవీ చంద్రముఖి 2.. అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు ఈ సినిమాను డైరెక్టర్ వాసు సీక్వెల్ గా తెరక్కించాడు. ఈ సినిమా కు విడుదల ముందు భారీగా ప్రమోషన్స్ నిర్వహించారు. భారీ హైప్ తో ఈ సినిమా సెప్టెంబర్ 28 న గ్రాండ్ గా విడుదల అయింది.అయితే విడుదల అయిన మొదటి… -
Chandramukhi 3 : చంద్రముఖి 3 పై అప్డేట్ ఇచ్చిన దర్శకుడు..
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ చంద్రముఖి. ఈ సినిమా హార్రర్ కామెడీ చిత్రాల్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది… `చంద్రముఖి` చిత్రంలో రజనీ మేనరిజం స్టైల్ అలాగే జ్యోతిక నట విశ్వరూపం సినిమాని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చేసింది.రీసెంట్ గా ఈ సినిమాకి సీక్వెల్ తెరకెక్కింది.. `చంద్రముఖి2` పేరుతోనే ఈ సినిమాను రూపొందించారు. సీక్వెల్ లో నటించడానికి రజనీ ఆసక్తి చూపించక పోవడం తో ఆయన స్థానంలో రాఘవ లారెన్స్ హీరోగా నటించాడు..…
తాజావార్తలు
-
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
-
Naga Chaitanya : నాగార్జున నైజం బయటపెట్టిన నాగచైతన్య.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో సంచలన వ్యాఖ్యలు!
-
Indian IPL Player: బిగ్‌షాక్.. ఆ IPL స్టార్ ఆటగాడిని వెంటనే అరెస్ట్ చేయండి.. హైకోర్టు ఆదేశం..
-
Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్ కేసులో కొత్త మలుపు.. మద్యం మత్తే.. ఆత్మహత్యాయత్నం కాదంటున్న పోలీసులు!
-
Attack On Ship: ఉక్రెయిన్ ఒడెసా పోర్టులో కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయులు మృతి..
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!