హార్రర్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ అయిన రాఘవ లారెన్స్ నటిస్తున్న లేటెస్ట్ హార్రర్ మూవీ చంద్రముఖి 2.. దాదాపు 18 ఏళ్ల క్రితం విడుదల అయి సూపర్ హిట్ గా నిలిచిన చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతుంది..రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ విడుదల అయింది. అయితే ఈ ట్రైలర్ కు కాస్త మిక్స్డ్ టాక్ వచ్చింది. కానీ చంద్రముఖి వంటి భారీ హిట్ ఇచ్చిన దర్శకుడు పి.వాసుపై ప్రేక్షకులు మంచి హోప్స్…
రాఘవ లారెన్స్ అనగానే దెయ్యాలు, ఆత్మలు గుర్తొస్తాయి. ముని సినిమా నుంచి మొదలైన ఈ ట్రెండ్ మీమ్స్ కారణంగా మరింత పెరిగింది. లారెన్స్ అనగానే ఆత్మలకి తన శరీరం ఇచ్చి పగ తీర్చుకోమంటాడు అనే మీమ్స్ చాలానే ఉన్నాయి. ఈ కారణంగా లారెన్స్ ఒరిజినల్ ఐడెంటిటీ అయిన డాన్స్ ని ఈ జనరేషన్ ఆడియన్స్ మర్చిపోతున్నారు. హీరోగా మారిన తర్వాత లారెన్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు కానీ అవన్నీ కాంచన సీరీస్ లోనే. ఈసారి…
‘కృషితో నాస్తి దుర్భిక్షమ్’ అన్న మాటలు కొందరి విషయంలో తప్పకుండా గుర్తుచేసుకోవాలనిపిస్తుంది. డాన్స్ మాస్టర్, నటుడు, దర్శకుడు, నిర్మాత, గాయకుడు అయిన రాఘవ లారెన్స్ కెరీర్ ను చూసినప్పుడు తప్పకుండా ఆ మాటలు గుర్తుకు రాక మానవు. అతని కృషిని, చేరుకున్న స్థాయిని చూసిన వారెవరైనా లారెన్స్ ను కీర్తించక మానరు. నేడు ప్రముఖ నటునిగా, దర్శకునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకొని విజయపథంలో సాగిపోతున్న లారెన్స్ ఎందరికో స్ఫూర్తి ప్రదాతగా నిలిచారు. లారెన్స్ 1976 అక్టోబర్…