ప్రేమ పెళ్లి చేసుకున్ని మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికి షాక్ ఇచ్చారు. చాలా కాలంగా లవ్‌లో ఉన్నఈ జంట తమ బంధాన్ని సీక్రెట్ గా ఉంచారు. వరుణ్ తేజ్ – లావణ్య మధ్య ఏదో నడుస్తోందని మీడియా కోడై కూసింది. మెగా కాంపౌండ్‌లో లావణ్య త్రిపాఠి ఎక్కుగా కనిపిస్తుండటం.. మెగా – అల్లు కుటుంబాలలో ఏ శుభకార్యం జరిగినా పాల్గొనడంతో ఈ అనుమానాలకు తావిచ్చింది. ఇద్దరూ ఈ గాసిప్స్‌పై మౌనంగానే ఉన్నారు.…
మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ లుక్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం…
Project Z : యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన సైన్స్ ఫిక్షన్ మూవీ “ప్రాజెక్ట్ z ” ..ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించింది.. అలాగే బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్ విలన్ గా నటించాడు.ఈ సినిమాకు సీవి కుమార్ దర్శకత్వం వహించారు.ఈ చిత్రాన్ని ఎస్‌బికె ఫిలింస్ కార్పోరేషన్‌లో ఎస్.కె. బషీద్ నిర్మించారు.తమిళ మూవీ అయిన మాయావన్ కు డబ్బింగ్ వెర్షన్ గా ప్రాజెక్ట్ z మూవీ వచ్చింది.అయితే మాయావన్ మూవీ 2017…
మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోయిన్గా బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది.. స్టార్ హీరోల సరసన నటించింది.. ఇక ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ అమ్మడు లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వరుణ్, లావణ్య…
జాతీయ పరిశుభ్రత దినోత్సవ సందర్భంగా బీచ్ క్లినింగ్ కార్యక్రమం చేపట్టింది హీరోయిన్ లావణ్య త్రిపాటి. లావణ్య త్రిపాఠి తో పాటు వై.ఎం.సి వద్ద విస్తృతంగా బీచ్ ని పరిశుభ్రం చేపట్టిన వైజాగ్ వాలంటీర్స్. అందమైన విశాఖ నగరంలో మరింత పరిశుభ్రంగా ఉంచాలి అని పిలుపునిచ్చిన లావణ్య త్రిపాటి. ఫిబ్రవరి 2న డిస్నీ హాట్ స్టార్ రిలీజ్ కాబోతున్న మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ను అందురు చూడాలి అని ఈ వెబ్ సిరీస్ లో పరిశుభ్రత పట్ల…
Lavanya Thripati to attend beach clean drive in Vishakapatnam: జాతీయ పరిశుభ్రత దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ నెల 28న బ్లీచ్ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు. ఈ మెగా క్లీనింగ్ డ్రైవ్ కు సినీ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరుకానున్నారు. వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలిసి బీచ్ ను పరిశుభ్రం చేయనున్నారు లావణ్య . నిజజీవితంలో పరిశుభ్రత పట్ల నిబద్ధత కలిగిన మహిళ పాత్రలో లావణ్య త్రిపాఠి మిస్ ఫెర్ ఫెక్ట్ అనే…
మెగా కోడలు వరుణ్ తేజ్ భార్య లావణ్య త్రిపాఠీ పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని తెలియజేసిన లావణ్య.. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ వచ్చేశారు. ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్న లావణ్య.. ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. ఇటీవల ఈ సిరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు…ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్…
మెగా కోడలు లావణ్య త్రిపాఠీ పెళ్లి తర్వాత వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇక పెళ్లి తరువాత కూడా ఇండస్ట్రీలో కొనసాగుతాను అని తెలియజేసిన లావణ్య.. ఇప్పుడు బ్యాక్ టు వర్క్ వచ్చేశారు. ఓ తమిళ్ సినిమాలో నటిస్తున్న లావణ్య.. ‘మిస్ పర్ఫెక్ట్’ అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ సిరీస్ టీజర్ ని రిలీజ్ చేశారు…ఈ వెబ్ సిరీస్ లో లావణ్య త్రిపాఠీ, అభిజీత్ దుద్దాల, అభిజ్ఞ ఉతలూరు…
హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఇటీవల మెగా ఇంట కోడలు అయ్యింది.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.. పెళ్లి అయిన కొద్ది రోజులకే గుర్తు పట్టలేనంతగా మారిపోయింది.. లేటెస్ట్ లుక్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. వరుణ్ తేజ్ ను పెళ్లి కూడా చేసుకుని మెగా కోడలిగా ప్రమోషన్ పొందింది. వీరి పెళ్లి నవంబర్ 3న ఇటలీలోని టుస్కానీ నగరంలో…
మెగా కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది.. నిహారిక పెళ్లి తర్వాత మళ్లీ ఇప్పుడు మెగా ఇంట పెళ్లి భాజాలు మొగుతున్నాయి.. మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠిల పెళ్లి వేడుకలు ఇటలీలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. నవంబర్ 1న ఈ జంట ఏడు అడుగులు వేయబోతున్నారు. తమ్ముడి పెళ్లి కోసం అందరికంటే ముందుగా రామ్ చరణ్-ఉపాసన ఇటలీ చేరుకుని పెళ్లి ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీరిద్దరి తర్వాతే వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి…