Lavanya Tripati : మెగా కోడలు లేటెస్ట్ లుక్ చూశారా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య హీరోయిన్ లావణ్య త్రిపాఠి అందరికీ తెలుసు.. మొదటి సినిమాతోనే మంచి టాక్ ను అందుకుంది.. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఒకవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్న మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ లేటెస్ట్ లుక్ ఫోటోలను పంచుకుంటుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది.. బ్లాక్ డ్రెస్సులో మైండ్ బ్లాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
నాగబాబు కొడుకు వరుణ్, లావణ్య లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరు డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు.. ఇటలీలో జరిగిన పెళ్ళికి మెగా ఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ కపుల్ వారి ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉంటూ వైవాహిక జీవితాన్ని లీడ్ చేస్తున్నారు.. అటు వరుణ్ కూడా కొత్త సినిమాలను చేసేందుకు రెడీ అవుతున్నాడు.. లావణ్య నిత్యం లేటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది.. తాజాగా స్టైలిష్ లుక్ లో మెరిసింది…
Also Read
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
- CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
- RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
బ్లాక్ డ్రెస్సులో క్యూట్ స్మైల్ తో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఏదో ట్రిప్ కు వెళ్లినట్లు తెలుస్తుంది. అక్కడ దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది.. ఇప్పుడు తదుపరి చిత్రంగా వస్తున్న మట్కా సినిమా పై ఫోకస్ పెట్టాడు.. అలాగే లావణ్య కూడా మిస్ పర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.. ఆ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతుంది.. గతంలో గ్లామర్ పాత్రల్లో కూడా మెరిసిన లావణ్య ఇప్పుడు అటువంటి పాత్రలను చెయ్యడం లేదని తెలుస్తుంది.. పాత్రకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటుంది..
తాజావార్తలు
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
