దక్షిణాది టాలెంటెడ్ హీరోయిన్లలో అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి ఒకరు. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ క్యూట్ బ్యూటీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టిని ఆకర్షించింది. ఇటీవల యంగ్ హీరో సందీప్ కిషన్ సరసన ఎ1 ఎక్స్‌ప్రెస్”, కార్తికేయ సరసన “చావు కబురు చల్లగా” చిత్రాలలో హీరోయిన్ గా లావణ్య కన్పించింది. కానీ ఆ రెండు సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యాయి. అయితే తాజాగా లావణ్య ఓ నేచర్ కేఫ్ ను నిర్మించబోతోంది అనే వార్తలు విన్పిస్తున్నాయి.…