పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సలార్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఆ సినిమాతో మళ్లీ హిట్ ట్రాక్ లోకి వచ్చేశాడు డార్లింగ్.. ఇక ఈ ఏడాది ప్రభాస్ కల్కి సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.. హాలీవుడ్ రేంజ్ లో రాబోతున్న సినిమాను మొదటగా మే 9 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చెయ్యనున్నట్లు ప్రకటించారు… అయితే ఏపీలో ఎన్నికల కారణంగా సినిమాను వాయిదా వేసినట్లు తెలుస్తుంది.. తాజాగా…
ఈ ఏడాది సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమాల్లో బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యాయి అందులో హనుమాన్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసింది.. 300 కోట్లకు పైగా వసూల్ చేసి సినీ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ సినిమాను డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించారు.. డెబ్యూ మూవీతోనే జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నాడు యంగ్ డైరెక్టర్ .. కెరీర్ ప్రారంభం నుంచే కొత్త తరహా సినిమాలనే…
అనుపమ పరమేశ్వరన్ గురించి ఇప్పుడు తెలియనోళ్లు ఉండరు.. రీసెంట్ గా టిల్లు స్క్వేర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది.. అంతేకాదు 100 కోట్ల క్లబ్ లోకి చేరింది.. ఆ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న అనుపమ ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. మలయాళం సినిమా ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ పేరుతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఈ సినిమాలో అనుపమ సరికొత్త…
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ప్లాపులు పలకరిస్తున్నా తగ్గేదేలే అంటూ తదుపరి సినిమాల పై ఫోకస్ పెడుతున్నాడు.. ఇటీవల ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా పర్వాలేదనిపించింది.. ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెడుతున్నాడు.. గతంలో వచ్చిన సినిమాలన్ని యాక్షన్ సినిమాలే.. ఆ సినిమాలు సరైన హిట్ ను ఇవ్వలేదు.. దాంతో ఇప్పుడు రూటు మార్చినట్లు తెలుస్తుంది.. గతంలో క్రాక్ తర్వాత ఇప్పటివరకు రవితేజ ఆరు…
టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇటీవల వరుస హిట్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. ఈ ఏడాదిలో హాయ్ నాన్న సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.. ఆ సినిమా హిట్ అవ్వడంతో మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకుంది.. ఇప్పుడు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్…
ప్రముఖ తెలుగు డైరెక్టర్ పూరి జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ గురించి అందరికీ తెలుసు.. పలు సినిమాల్లో నటించి మంచి గుర్తుంపు తెచ్చుకున్నాడు. నటుడుగా మార్కులు పడ్డాయి కానీ సరైన హిట్ సినిమా పడలేదు.. దాంతో ఈ హీరో చాలా కాలం గ్యాప్ తీసుకొని కథల ఎంపిక విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు.. యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన వెయ్ దరువెయ్ సినిమాలో నటించాడు.. ఆ సినిమా మార్చి 15 న…
ఓటీటీలోకి ప్రతి వారం సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంటుంది.. అందులో కొన్ని సినిమాలు హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అయితే ముందుగా ప్రకటించిన డేట్ కు కొన్ని సినిమాలు వస్తే, ఎటువంటి ప్రకటన లేకుండా సైలెంట్ గా ఓటీటీలో చాలా సినిమాలు విడుదల అవుతున్నాయి.. తాజాగా మరో సినిమా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది..నరేష్ అగస్త్య, అభినవ్ గోమటం, విశ్వదేవ్ హీరోలుగా నటించిన తెలుగు కామెడీ మూవీ కిస్మత్ ఓటీటీలోకి వచ్చేసింది… ఈ సినిమా ఎటువంటి…
గ్లోబల్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరు ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తుంది.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇక షూటింగ్ లకు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీ ట్రిప్ లకు వెళ్తుంటాడు ఎన్టీఆర్.. తాజాగా తన గురించి ఉ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.. రీసెంట్ గా మార్చి 26 న తన భార్య పుట్టినరోజు.. పుట్టినరోజు సందర్భంగా ఆమెకి బర్తడే…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల లైనప్ గురించి చెప్పనక్కర్లేదు.. ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతున్నారు.. ఇప్పటికే ఆయన చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయి.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్ లోని పాన్ ఇండియా చిత్రం గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే.. అలాగే సుకుమార్ దర్శకత్వం లో రంగస్థలం 2 చేయబోతున్నారు.. నిన్న రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను…
మెగా వారసుడుగా ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో సినిమాతో తన టాలెంట్ ను నిరూపించుకుంటూ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అయ్యాడు.. సరికొత్త కథలను ఎంచుకుంటూ ఒక్కో సినిమాతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్నాడు.. తన నటనతో ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ను పొందాడు.. మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు.. ఈరోజు రామ్ చరణ్ పుట్టినరోజు.. ఆయన సినీ ప్రస్థానం గురించి ఒకసారి చూసేద్దాం.. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన…