Home
Latest Telugu News
Latest Telugu News News
-
BSNL 4G Services : ఆగస్టులో అందుబాటులోకి బీఎస్ఎన్ఎల్ 4జీ సేవలు..!
తాజాగా అన్ని ప్రైవేటు టెలికాం సంస్థలు రిఛార్జ్ ప్లాన్ ఛార్జీలను పెంచాయి. జులై మూడు నుంచి కొత్త ఛార్జీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో మధ్యతరగతి జనాలకు ఇబ్బందులు తప్పడం లేదు. -
JK: జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఎన్ కౌంటర్..నలుగురు ఉగ్రవాదుల హతం
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లా చినిగామ్‌లో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఇప్పటి వరకు నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ కాల్పుల్లో ఓ ఆర్మీ జవాను వీరమరణం పొందారు. -
Rainy season Footcare: వర్షాకాలంలో పాదాల సంరక్షణ తప్పనిసరి..లేదంటే ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు తప్పవు..
వార్షాకాలం పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఎక్కడ చూసినా తడిగా ఉంటుంది. నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు నానడం వల్ల .. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మన పాదాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. READ MORE: Saindhav Disease: సైంధవ్ సినిమాలో… -
Bhole Baba: గతంలో భోలే బాబాపై డ్రగ్స్ అండ్ మిరాకిల్ రెమెడీస్ యాక్ట్ కింద కేసు..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటకు కేంద్ర బిందువుగా మారిన భోలే బాబా ఆచూకీ ఇప్పటి వరకు లభించలేదు. 121 మంది మృతికి కారణమైన ఈ ఘటనలో ఇప్పటి వరకు ఆరుగురిని అరెస్టు చేశారు. -
China: చైనాలోని షాన్‌డాంగ్‌లో తుపాన్ విధ్వంసం.. దెబ్బతిన్న 2,820 ఇళ్లు.. అయిదుగురి మృతి
చైనాలోని షాన్‌డాంగ్‌లో తుపాను(టోర్నాడో) భారీ విధ్వంసం సృష్టించింది. తూర్పు చైనా ప్రావిన్స్ షాన్‌డాంగ్‌లోని ఒక నగరంలో సుడిగాలి కారణంగా ఐదుగురు మరణించారని చైనా ప్రభుత్వ వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
UP: యువకుడిని 30 రోజుల్లో 5 సార్లు కాటేసిన పాము.. ఎక్కడికెళ్లిన వెంబడించి మరీ…
యూపీలోని ఫతేపూర్ జిల్లాలో ఓ యువకుడిని నెల రోజుల్లోనే ఐదుసార్లు పాము కాటు వేసిన వింత ఉదంతం వెలుగులోకి వచ్చింది. కానీ చికిత్స తర్వాత ప్రతిసారీ యువకుడు కోలుకున్నాడు. -
Delhi: ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త నివాసంలో వంట మనిషిపై లైంగిక వేధింపుల కేసు..
న్యూఢిల్లీలోని పాకిస్థాన్‌కు చెందిన అగ్రశ్రేణి దౌత్యవేత్త నివాసంలో వంట మనిషిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అతడిపై ఢిల్లీలో ప్రత్యేక ఎఫ్‌ఐఆర్ నమోదైంది. -
Assam Flood: అస్సాంలో ప్రజల పరిస్థతి దయనీయం..నిరాశ్రయులైన వంద కుటుంబాలు
గత నెల రోజులుగా అసోంలో తీవ్ర వరదల కారణంగా ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. చాలా మంది ప్రజల మౌలిక సదుపాయాలు భారీగా దెబ్బతిన్నాయి. రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి. -
Hathras Case: బాబా ఎక్కడికి పారిపోలేదు.. భోలే బాబా తరఫు న్యాయవాది సంచలన వ్యాఖ్యలు..
ఉత్తర్ ప్రదేశ్‌లోని హత్రాస్‌లో భోలే బాబా సత్సంగంలో జరిగిన తొక్కిసలాటలో 123 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత సూరజ్‌పాల్ అలియాస్ భోలే బాబాపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. -
UIDAI: విదేశీయులు కూడా ఆధార్ కార్డు పొందవచ్చు.. కానీ..
ఆధార్ కార్డు పౌరసత్వానికి ఆధారం కాదని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఏఐ) కలకత్తా హైకోర్టుకు తెలిపింది. చట్టబద్ధంగా దేశంలోకి ప్రవేశించిన నాన్ రెసిడెంట్లు దరఖాస్తు చేసుకోవచ్చని.. ఆధార్ పొందవచ్చని యుఐడీఏఐ (UIDAI) పేర్కొంది.
తాజావార్తలు
-
Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
-
Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
-
Free Coaching: ఫీజు సున్నా.. ఉద్యోగం పక్కా! నిరుద్యోగులకు APCRDA శుభవార్త..
-
Mani Ratnam: మణిరత్నం కొత్త సినిమాకు టైటిల్ ఫిక్స్.. ఇదే ఆ పేరు!
-
Earbuds: 60 గంటల బ్యాటరీ లైఫ్.. బ్లూటూత్ 6.0 కనెక్టివిటీ.. కేవలం రూ.1299లకే..
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!