నేటి అత్యాధునిక టెక్నాలజీ యుగంలో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్ మార్కెట్లో అడుగు పెడుతోంది. అయితే.. వినియోగదారుల చూపు ఆకర్షంచేందుకు రిలయన్స్ జియో ఎప్పుడూ ముందుంటుంది. అయితే ఇటీవల గత అక్టోబర్ నెలలో జియో ఫోన్ నెక్ట్స్ మొబైల్‌ను లాంఛ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ జియో నెక్ట్స్ ధర రూ. 6,499లు ప్రకటించింది. దీంతో సేల్స్ పెంచేందుకు మరో ముందుడుగు వేస్తూ.. బంపర్ ఆఫర్‌ను జియో ప్రకటించింది. రిలయన్స్ జియో ఫోన్ నెక్స్ట్‌పై…