టాలీవుడ్ లో అందం అభినయం ఉన్న హీరోయిన్లు చాలామంది ఉన్నా కొంతమంది హీరోయిన్లు మాత్రం ప్రేక్షకుల మనస్సులో కొలువై ఉంటుంది. అలాంటి హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. అందం, అభినయం కలబోసినా ఈ ముద్దుగుమ్మ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. ఇక కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ సెకండ్ ఇన్నింగ్స్ కోసం బాగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచి గ్లామర్ షో కు దూరంగా ఉన్న మీరా సెకండ్ ఇన్నింగ్స్ లో గ్లామర్…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి వివాదాల గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. ఏదైనా బోల్డ్ గా చెప్పడమే కాదు బోల్డ్ గా చూపించడం లో కూడా అమ్మడికి ఎవరు సాటిరారు. తాజాగా నడిరోడ్డుపై కంగనా చేసిన అందాల ఆరబోత చూసి బాలీవుడ్ మీడియా నోళ్లు వెళ్లబెడుతోంది. క్వీన్ కంగన నటించిన యాక్షన్ చిత్రం ధాకడ్ ప్రమోషన్స్ కోసం స్పెషల్ లుక్ లో మేకప్ అయ్యి ఇలా కారు దిగుతూ…
పుష్ప చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టాడు కోలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ . ఈ సినిమాలో భన్వర్ సింగ్ షెకావత్ గా ఫహద్ నటనకు తెలుగు అభిమానులు ఫిదా అయిపోయారు. ఇక ఫహద్ తో పాటు ఆయన భార్య నజ్రియా నజీమ్ కూడా టాలీవుడ్ లో అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికి’. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా నజీమ్ కనిపించనుంది.…
మాళవిక మోహనన్.. ‘మాస్టర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల విందు గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఎలా వలలో వేసుకోవాలో ఈ భామకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. ఇటీవల పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల్లో చిల్ అవుతుంది. నార్మల్ గానే అమ్మడు…