బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ ని వివాహమాడి కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత కూడా కొన్ని కమిట్ మెంట్స్ ఉండడం వలన ఈ జంట హనీమూన్ కి కూడా వెళ్లలేదని తెలుస్తోంది. ఇక తాజాగా ఈ జంట హనీమూన్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. తాజాగా కత్రినా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్ ని షేర్ చేస్తూ “మై హ్యపీ ప్లేస్” అని రాసుకొచ్చింది. ఇక…
‘తిక్క’ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమైన భామ లారిస్సా బోనెస్సి. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఈ సినిమా తరువాత టాలీవుడ్ వైపు చూడడమే మానేసింది. సినిమాల్లో రాకపోతే ఏం .. అమ్మడిని మనోళ్లు సోషల్ మీడియాలో పట్టేశారు. నిత్యం హాట్ హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ భామ తాజాగా మరో హాట్ ఫోటో తో పిచ్చెక్కించింది. బ్లాక్ కలర్ లాంగ్ లెహంగా పై నెట్టెడ్ డిజైనర్ టాప్ లో…
అతిలోక సుందర్ శ్రీదేవి గారాల పట్టి జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అమ్మ అందాన్ని పుణిపుచ్చుకొని పుట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. ఇక ఇటీవల కొద్దిగా జ్వరంతో బాధపడిన అమ్మడు తాజాగా కోలుకున్నట్లు తెలుస్తోంది. కరోనా వలన షూటింగ్ లు వాయిదా పడడంతో జాను ఇంట్లో అందాలకు మెరుగుపెడుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా అమ్మడు స్విమ్మింగ్ పూల్ లో ఛిల్ల్ అవుతూ కనిపించింది. పూల…