అమీషా పటేల్.. బద్రి సినిమాతో పవన్ సరసన నటించి మెప్పించిన ఈ బ్యూటీ అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో అమ్మడి కెరీర్ గురించి అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. వివాదాలు, పోలీస్ కేసుల మధ్య సినిమాలతో అమీషా కెరీర్ అంతంత మాత్రంగా నడుస్తున్న అమ్మడికి ఈ ఏడాది వరుస సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇక సోషల్ మీడియాలో అమీషా నిత్యం అందాల విందు చేస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మరోసారి…
ఇషా గుప్తా.. ఈ హాట్ హీరోయిన్ గురించి సోషల్ మిడియా ఫాలో అయ్యేవారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి హాట్ హాట్ అందాలు ఫోటోలలో బంధించి నిత్యం వడ్డిస్తూనే ఉంటుంది . ఇక ఇటీవల కరోనా బారిన పడినా.. ఈ బ్యూటీ అస్సలు తగ్గేదేలే అన్నట్లో ఐసోలేషన్ లో కూడా అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇషాలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే నగ్నంగా నిలబడి పోజులివ్వడం. ఇప్పటికే చాలా సార్లు అమ్మడు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా…
టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగుతోంది బబ్లీ బ్యూటీ రాశీ ఖన్నా. చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు ఇటీవల కొంచెం సన్నబడిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. ప్రస్తుతం తెలుగులో గోపీచంద్ సరసన ‘పక్కా కమర్షియల్’ చిత్రంలో నటిస్తుంది. మరోపక్క బాలీవుడ్ లో కూడా మంచి ఛాన్సులు పట్టేస్తుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి కున్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాములుగా ఉండదు. నిత్యం హాట్ ఫోటోషూట్లతో పిచ్చెక్కించే ఈ ముద్దుగుమ్మ పండగపూట కూడా…
చిత్ర పరిశ్రమలో మోస్ట్ అడోరబుల్ కపుల్ లిస్ట్ తీస్తే ముందు వరుసలో హీరో సూర్య- జ్యోతిక జంట ఉంటారు. 2006 లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పటికీ కొత్త దంపతులలానే కనిపిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం సూర్య హీరోగా, నిర్మాతగా కొనసాగుతుండగా.. జ్యోతిక సైతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంది. ఇక వీరికి ఇద్దరు పిల్లలు. తమిళనాట అతిముఖ్యమైన పండగల్లో సంక్రాంతి ఒకటి. వారు కూడా సంక్రాంతాని ఎంతో ఘనంగా…