టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి స్కిన్ షో కి దూరంగా ఉన్న మీరా ఇప్పుడు సడెన్ గా స్కిన్ షో చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగింటి ఆడపడుచులా.. ముగ్ద మనోహరమైన రూపంతో ఉండే మీరా ఇప్పుడు గ్లామర్ ని ఒలకబోస్తుంది. పెళ్లి తరువాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం…
అక్కినేని నాగ చైతన్య.. తన పని తప్ప వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వడు. సోషల్ మీడియాలో కూడా అవసరమైతే తప్ప స్పందించాడు. ఇక గతేడాది భార్య సమంత తో విడిపోయాకా చై లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందులా సోషల్ మీడియాలో అవసరానికి కనిపించకుండా కొద్దిగా యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజగా చైతూ సోషల్ మీడియా లో ఒక బీచ్ ఫోటోను షేర్ చేశాడు. ఎప్పుడు లేనిది ఈ ఫోటో పోస్ట్ చేయడం వెనుక రహస్యం ఏంటి…