ఎస్తేర్ అనిల్ అని అంటే ఎవరికి తెలియకపోవచ్చు.. అదే ‘దృశ్యం’ లో వెంకటేష్ చిన్న కూతురు అని చెప్పండి.. టక్కున ఓ ఆ పాప అనేస్తారు.. దృశ్యం మొదటి పార్ట్ లో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక తాజాగా రెండో పార్ట్ దృశ్యం 2 లో అమ్మడు కొంచెం పెద్దదానిలా కనిపించి కనువిందు చేసింది. అప్పుడే ఆ పాప హీరోయిన్ రేంజ్ కి వచ్చేసింది. బాలనటిగా కోలీవుడ్ లో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం…
‘దేశముదురు’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ హన్సిక మోత్వానీ. ఆ చిత్రంతో తెలుగునాట నాటుకు పోయిన బొద్దు భామ స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఆ తరువాత చక్కనమ్మ చిక్కినా అందమే అన్నట్లు బబ్లీ బ్యూటీ కాస్తా నాజూకు తీగలా మారిపోయి కనిపించింది. ఇటీవల టాలీవుడ్ కి దూరమైనా అమ్మడు కోలీవుడ్ లో తన సత్తా చాటుతోంది. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి సై అంటున్న హన్సిక.. నాజూకు అందంతో సోషల్ మీడియాను షేక్…
మాస్టర్ చిత్రంతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది మాళవిక మోహన్.. స్టార్ హీరో విజయ్ సరసన నటించిన అమ్మడు వరుస అవకాశాలను అందుకొని బిజీగా మారింది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ మాళవిక అగ్గి రాజేస్తోంది. నిత్యం హాట్ హాట్ ఫోజులతో కుర్రకారుకు మతి పోగొడుతోంది. ఇటీవల బ్లౌస్ లెస్ చీరతో మంటలు పుట్టించిన ఈ బ్యూటీ తాజాగా మరో హాట్ ఫోటో షూట్ తో రెచ్చిపోయింది. లైట్ గ్రీన్ కలర్ లెహంగాలో మాళవిక అందాలు కళ్లు…