Music director Chakri death: ఎన్నో మధురమైన పాటలు ఇచ్చిన సంగీత దర్శకుడు చక్రీని తెలుగువారు ఎప్పటికీ మర్చిపోలేరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాజీ సినిమాతో తెలుగు తెరకు సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. రాజాసింగ్‌పై అఫ్జల్‌గంజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ నవమి శోభాయాత్రలో రాజా సింగ్ ప్రసంగానికి సంబంధించి కేసు నమోదైంది.
తాజాగా పెళ్లిలో వధూవరులకు తుపాకీలు చేతిలో పట్టుకొని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అయితే.. అది కాస్త బెడిసి కొట్టింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ఈ విలేజ్ విశిష్టత ఏంటో తెలుసా.. అసలు అది ఎక్కడుంది అనుకుంటున్నారా.. అయితే చూద్దాం రండీ.. అది యూట్యూబర్ల గ్రామం.. అక్కడ జనాభా 3000 మంది.. అయితే వారిలో వెయ్యి మంది యూట్యూబర్లు ఉన్నారు.