తన సోషల్ మీడియా కంపెనీకి రాజీనామా చేసినట్లు ట్విట్టర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ హెడ్ ఎల్లా ఇర్విన్ గురువారం రాయిటర్స్‌తో చెప్పారు. ఎల్లా ఇర్విన్ జూన్ 2022లో ట్విట్టర్‌లో చేరారు.
తమిళనాడులో భారీగా బంగారం పట్టుబడింది..ఎవరికీ అనుమానం రాకుండా రెండు పడవల్లో శ్రీలంకనుంచి భారత్‌కు సముద్ర మార్గంలో బంగారాన్ని అక్రమంగా తరలిస్తుండగా, కోస్టు గార్డు, డిఆర్‌ఐ అధికారులు, కస్టమ్ అధికారులు రెండు రోజులు గాలించి మొత్తం 32 కిలోల బంగారం వెలికితీశారు..ఈ బంగారం విలువ రూ.20 కోట్లు ఉంటుందని అంచనా. ఇందులో ఒక పడవలోని స్మగ్లర్లు అధికారులను చూడగానేభయంతో 11 కిలో బంగారాన్ని సముద్రంలో పడేశారు. అలాగే మరో పడవలో 21 కిలోల పుత్తడిని స్వాధీనం చేసుకున్నారు.. ఈ…
హైదరాబాద్ నగరంలో కార్లు సృష్టించే బీభత్సాలు విపరీతంగా పెరిగిపోయాయి. అందరూ కార్లను వాడడంతో ఇప్పుడు వాటి వాడకం కూడా ఎక్కువగా ఉంది. అయితే వీటితో ప్రమాదాలు కూడా అదే రీతిలో జరుగుతున్నాయి.. నిన్న పాతబస్తిలో మైనర్ కుర్రాళ్లు కారును గోడకు ఢీ కొట్టి గాయాలపాలయ్యారు.. తాజాగా మరో ఘటన వెలుగు చూసింది.. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ రోడ్డులో కారు బీభత్సాన్ని సృష్టించింది.. డి వైడర్ ను ఢీ కొట్టి రోడ్డు పై పల్టీలు కొట్టిన కారు. ఎయిర్…