ప్రపంచ శ్రవణ దినోత్సవం 2023 సహజ పర్యావరణం మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క శబ్దాలను వినడం మరియు ప్రశంసించడం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచడానికి అంకితం చేయబడింది. ప్రకృతి, నగరాలు, కమ్యూనిటీలు మరియు వ్యక్తిగత అనుభవాల శబ్దాలపై దృష్టి సారించి, వినే చర్యలో చురుగ్గా పాల్గొనడానికి వ్యక్తులను ఈ రోజు ప్రోత్సహిస్తుంది.. ఈరోజును ఒక ప్రత్యేకత ఉంది.. అందుకే ప్రతి ఏడాది జూలై 18న జరుపుకునే వార్షిక గ్లోబల్ ఈవెంట్ ను నిర్వహిస్తున్నారు.. వరల్డ్…
వందేభారత్ రైలులో ఈరోజు ఉదయం అగ్నిప్రమాదం జరిగింది.. భోపాల్-ఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లోని ఒక కోచ్‌లోని బ్యాటరీ బాక్స్‌లో మంటలు చెలరేగాయి. మధ్యప్రదేశ్‌లోని కుర్వాయి కేతోరా స్టేషన్ దగ్గర ఉదయం ఈ ఘటన జరిగింది.. రైలులో మంటలను గమనించిన సిబ్బంది వెంటనే లోకోపైలట్ కు సమాచారం అందించారు. దీంతో రైలుని అక్కడికక్కడే నిలిపేశారు. రైలులోని సీ 14 కోచ్ వద్ద మంటలు వ్యాపించాయి. దీంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు.ట్రైన్ చక్రాల దగ్గర నుండి పొగలు కమ్ముకున్నట్లు…
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం భోళా శంకర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి, తమన్నా జంటగా కీర్తి సురేష్, సుశాంత్, పలువురు ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ అన్ని కూడా సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.. ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు .ఇప్పటికే షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. ఇక టీజర్, సాంగ్స్ కూడా రిలిజ్…
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి. ఆనంద్ నగర పోలీసు పరిధిలోని వెస్ట్ జోన్ పరిధిలోని కెబిఆర్ నేషనల్ పార్క్ ఇతర కీలక ప్రాంతాలను కవర్ చేసే 264 సీసీటీవీలను శనివారం ప్రారంభించారు. వెస్ట్ జోన్ పోలీసులు ప్రోయాక్టివ్ కమ్యూనిటీ సభ్యుల భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును రూ.1.40 కోట్లతో పూర్తి చేశారు. cv anand, breaking news, latest news, telugu news, big news,
హైదరాబాద్ పాతబస్తీ లాల్ దర్వజా సింహవాహిని అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన చికోటి ప్రవీణ్ పై సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల అత్యుత్సాహం ప్రదర్శించారు. దర్శనం కోసం వెళ్తున్న చీకోటి ప్రవీణ్ ని అడ్డగించిన సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు చీకోటి ప్రవీణ్ కి సంబందించిన ప్రైవేట్ గన్ మెన్ ల నుండి గన్ లను లాక్కున్నారు. చికోటీ ప్రవీణ్ ప్రైవేట్ సెక్యూరిటీ గన్ లను తీసుకెళ్లారు సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. breaking…
ఉప్పెన సినిమాతో సక్సెస్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు వరుసగా సినిమా ఆఫర్స్ ను అందుకుంది.. ఈ మధ్య ఒక్క సినిమా కూడా హిట్ టాక్ ను సొంతం చేసుకోలేదు.. దాంతో సోషల్ మీడియాలో అందాల డోస్ పెంచుతూ కుర్రకారు మతులు పొడుతుంది.. ఆమె ఫోటోలు ఎంత హాట్ టాపిక్ అవుతాయో చూస్తూనే ఉన్నాం.. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న కృతీ శెట్టి… ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ అమ్మడు..ఐరన్ లెగ్ అనిపించుకుంది.…
మంత్రి కేటీఆర్ గొప్ప మానవత్వం చాటుకున్నారు. జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. Breaking news, latest news, telugu news, minister ktr, brs