ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవ్వడం కామన్.. ఈ వారం కూడా సినిమాలు విడుదల అవుతున్నాయి.. స్టార్ హీరోల సినిమాలు లేకపోయిన చిన్న సినిమాల హవా బాగానే ఉందని చెప్పాలి.. మూవీ ఊరు పేరు భైరవకోన ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 16న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రివ్యూ అందుకుంది.. అంతేకాదు భారీ కలెక్షన్స్ ను కూడా అందుకుంది.. ఇక ఈ వారం విడుదల కాబోతున్న సినిమాలు ఏవో…
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వY200ఈ ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.67…
‘కాలింగ్ బెల్’, ‘రాక్షసి’ వంటి హారర్ థ్రిల్లర్స్‌తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన బ్రాండ్‌ని ఏర్పరుచుకున్నారు పన్నా రాయల్. మార్చి 1న రిలీజ్ అవుతున్న ‘ఇంటి నెం.13’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డిఫరెంట్ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో పన్నా రాయల్ హ్యాట్రిక్ కొడతారని చిత్ర యూనిట్ ఎంతో కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు.…
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటించిన సినిమాలు ఒక్కొక్కటి రీ రిలీజ్ అవుతున్నాయి.. కిక్ సినిమా కూడా మళ్లీ రిలీజ్ కాబోతుంది.. ఇప్పుడు మరో సినిమా రీ రిలీజ్ అవ్వబోతుంది.. రవితేజ దర్శకుడు శ్రీను వైట్లది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. వాళ్లిద్దరూ కలిసి ‘నీ కోసం’, ‘వెంకీ’, ‘దుబాయ్ శీను’ వంటి సినిమాలు వచ్చాయి.. ఆ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.. గత ఏడాది ఆఖరిలో ‘వెంకీ’ రీ రిలీజ్ చేయగా… భారీ వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు…
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ సరికొత్త కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాడు.. అయితే ఈ హీరో ఖాతాలో హిట్ పడి చాలా కాలం అయ్యింది.. తాజాగా ‘ఊరు పేరు భైరవకోన ‘ సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు.. ఈ సినిమా నిన్న విడుదలైంది.. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ హీరోయిన్లుగా నటించారు. అనిల్ సుంకర సమర్పణలో రాజేశ్ దండా ఈ మూవీని నిర్మించారు.. ఆరంభంలోనే డీసెంట్…
హైదరాబాద్ లో బోనాలు ఎంత ఫేమస్సో.. హలీం కూడా అంతే ఫేమస్.. రంజాన్ నెల వచ్చిందంటే చాలు గల్లీకి ఒకటి హలీం స్టాల్ కనిపిస్తుంది.. ఆ రుచికి ఫిదా అవ్వని వాళ్లు ఉండరు.. ఇక రంజాన్ మాసం రావడానికి ఒక నెల మాత్రమే ఉంది.. అప్పుడు హలీం దొరకడం కాస్త కష్టమే.. ఈ సారి హలీమ్ డిమాండ్‌ను తీర్చడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి.. ఇప్పటికే హైదరాబాద్ వీధులు సందడిగా మారాయి . అయితే ఈ సంవత్సరం వినియోగదారులకు హలీమ్…
ప్రతి వారం థియేటర్లలో కొత్త సినిమాలు విడుదల అవుతుంటాయి. అలాగే ఓటీటీలో కూడా సినిమాలు ప్రతివారం విడుదల అవుతాయి.. థియేటర్లలో హిట్ అవ్వని సినిమాలు కూడా ఇక్కడ భారీ విజయాన్ని అందుకున్నాయి.. ప్రతి వారం లాగా, ఈ వారం కూడా ఓటీటీలో సినిమాలు విడుదల అవుతున్నాయి.. తెలుగులో పెద్దగా మూవీలు లేనప్పటికీ డబ్బింగ్ మూవీస్ కాస్తా ఆసక్తి పెంచుతున్నాయి. అందులో ముఖ్యంగా అలియా భట్ నిర్మించిన పోచర్ క్రైమ్ సిరీస్, అలాగే మోహన్ లాల్ మలైకోట్టై వాలిబన్…
నేడు ఉమ్మడి విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పర్యటించనున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమన్వయకర్తలు, ముఖ్యనేతలతో వేర్వేరుగా భేటీ కానున్నారు. టికెట్ ఆశావహులకు క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. మూడు పార్టీల పొత్తు కారణంగా సీట్ల సర్దుబాటులో ఆశించిన వాళ్ళందరికీ అవకాశం రాకపోవచ్చనే విషయం చెప్పే ఛాన్స్ ఉంది.
ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. సిబ్బందికి శిక్షణా కార్యక్రమాలతో ముమ్మరం చేస్తున్నారు. హైదరాబాద్‌లో గత రెండేళ్లుగా అగ్నిప్రమాదాలు పెరిగిపోవడంతో రానున్న వేసవిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిమాపక శాఖతో పాటు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) యొక్క ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టరేట్ కూడా నివాసితుల భద్రతను నిర్ధారించడానికి సన్నద్ధమవుతోంది. నగరంలో పాఠశాలలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, కార్యాలయ…