Vivo Y200e 5G: మార్కెట్లోకి వచ్చేస్తున్న వీవో స్మార్ట్ ఫోన్.. ధర, ఫీచర్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మొబైల్ కంపెనీ వివో కంపెనీ ఎప్పటికప్పుడు అదిరిపోయే ఫీచర్స్ తో సరికొత్త మొబైల్స్ ను మార్కెట్ లోకి విడుదల చేస్తుంది.. తాజాగా మరో బడ్జెట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల వదిలింది.. వివో వY200ఈ ప్రో పేరుతో 5జీ స్మార్ట్ ఫోన్‌ను తీసుకొచ్చింది.. ఇంతకీ ఈ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇక ఈ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఈ ఫోన్ 6.67 అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ మొబైల్ కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా 50 మెగా ఫిక్సల్ ప్రైమరీ ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చేసి 2 మెగా పిక్సెల్ సెకండరీ కెమెరాలు ఉంటాయి. ఇక…Y200ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సపోర్ట్ 5000 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇకపోతే ఈ ఫోన్ ఈ నెల 22 ను భారత్ లోకి తీసుకొని రానున్నారు..
Also Read
- vivo X Fold6: 200MP కెమెరా.. 6900mAh బ్యాటరీ.. vivo కొత్త ఫోల్డబుల్ ఫోన్ వచ్చేసింది! ఫీచర్లు అదిరిపోయాయ్
- Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- Realme P4s Lite 4G: రూ.16,499కే 7,000mAh బ్యాటరీతో Realme P4s భారత్ లో లాంచ్.. 120Hz డిస్‌ప్లే, 13MP కెమెరా!
ఈ స్మార్ట్‌ఫోన్ 6GB మరియు 8GB యొక్క RAM కాన్ఫిగరేషన్‌లను అందజేస్తుంది. 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉండనుంది. ఇక ఈ మొబైల్ ఫోన్ కొనుగోళ్లు, ధరలపై ఫిబ్రవరి 22వ తేదీన క్లారిటీ రానుంది.. స్నాప్‌డ్రాగన్ 4 Gen 2 SoC ద్వారా అందించబడుతుందని అంచనా వేయబడింది.. ఇక ఆండ్రాయిడ్ 13 తో పని చేస్తుంది… ఇంకా అనేక ఫీచర్స్ ను కలిగి ఉందని చెబుతున్నారు.. బుకింగ్స్ కూడా మొదలైనట్లు తెలుస్తుంది..
తాజావార్తలు
-
World Cotton Day: నేల నుంచి నేత వరకు.. తెల్ల బంగారం తెలంగాణ గుండెచప్పుడు..!
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!