Mahadev Betting App: వైజాగ్ మహదేవ్ బెట్టింగ్ యాప్‌లో ఒకరు అరెస్ట్
By Mahesh Jakki
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahadev Betting App: వైజాగ్‌లో మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాం కలకలం రేపుతోంది. వైజాగ్‌లో నమోదైన మహదేవ్ బెట్టింగ్ యాప్ స్కాంపై ఈడీ విచారణ చేపట్టింది. వైజాగ్ మహదేవ్ బెట్టింగ్ యాప్‌లో ఒకరు అరెస్ట్ అయ్యారు. మహదేవ్ బెట్టింగ్ యాప్ డైరెక్టర్ నితీష్ దివాన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. ఇప్పటికే ఛత్తీస్‌గఢ్ జైల్లో ఉన్న నితీష్ ధావన్‌ను 8 రోజుల పాటు కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. విశాఖ కోర్టులో నితీష్ దివాన్‌ను ప్రవేశపెట్టి ఈడీ విచారించనుంది. దేశవ్యాప్తంగా మహదేవ్ బెట్టింగ్ యాప్ ద్వారా వేల కోట్లను నితీష్ ధావన్ వసూలు చేశాడు.. విశాఖలో నమోదైన కేసు ఆధారంగా నితీష్ ధావన్‌ను ఈడీ అరెస్ట్ చేసింది.
Read Also: Adlur Laxman Kumar: ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు తప్పిన ప్రమాదం
Also Read
- IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
- CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదపులో అభిజిత్ దీప్కే
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Penukonda Tragedy: దసరా సెలవుల్లో విషాదం.. గొల్లపల్లి రిజర్వాయర్‌లో ఐదుగురు మృతి
తాజావార్తలు
-
IND vs WI 5th T20: అర్ష్‌దీప్ స్థానంలో భువీకి ఛాన్స్? ప్లేయింగ్ ఎలెవన్‌పై ఉత్కంఠ
-
CJP protest: సీజేపీకి బిగ్ షాక్.. పోలీసుల అదపులో అభిజిత్ దీప్కే
-
Kavitha : రైతులను త్యాగం చేయమంటారా? రేవంత్‌పై కవిత ఫైర్.!
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
-
Gold ETF: గోల్డ్ ETF FoFలో కొత్త పెట్టుబడులకు బ్రేక్.. ఇప్పటికే ఉన్న SIPలు కొనసాగుతాయా?
ట్రెండింగ్
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!