వైసీపీ మేనిఫెస్టోపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. విశాఖ పార్లమెంట్‌కు 32 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని.. ఈ రోజు సీఎం జగన్ మేనిఫెస్టో రిలీజ్ చేశారని తెలిపారు. మేనిఫెస్టో మాకు బైబిల్, ఖురాన్, భగవద్గీతతో సమానమని సీఎం జగన్ చెప్పారన్నారు.
హరీష్ రావు డ్రామా రావుగా మారారని కడియం శ్రీహరి విమర్శించారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మొదట సవాల్ చేసింది హరీష్ రావే ఆ సవాలను స్వీకరించింది సీఎం రేవంత్ రెడ్డి అని, పంద్రాగస్టు లోపు రైతులకు రుణమాఫీ చేసి తీరుద్దామంటూ సీఎం ప్రకటన చేస్తే.. రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు రాజీనామా కట్టుబడి ఉండాలన్నారు. కానీ.. రుణమాఫీపై రాజీనామా చేస్తున్నటువంటి హరీష్ రావు ఆ తర్వాత మాట మార్చారని, రుణమాఫీ తో…
నయనతార పేరుకు పరిచయాలు అవసరం లేదు.. లేడి బాస్ గా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది.. ఇంత పెద్ద స్టార్ హీరోయిన్ అయిన ఇప్పటివరకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నయన తార రీసెంట్ గా సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చింది.. తన కొత్త ఇంస్టాగ్రామ్ అకౌంట్ కు ఫాలోవర్స్ పెరుగుతున్నారు.. తాజాగా తన భర్తతో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.. ఆ ఫోటోలలో ఆమె పెట్టుకున్న వాచ్ గురించి సోషల్ మీడియాలో…
జాన్వీ నారంగ్.. ప్రస్తుతం ఈ పేరు ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ వారసురాలు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన ఈమె ఇప్పుడు అత్యున్నత స్థానాన్ని అందుకుంది.. అతి చిన్న వయస్సులోనే వినోద పరిశ్రమలోకి ప్రవేశించి ఎన్నో విజయవంతమైన సినిమాలను ప్రేక్షకులకు అందిస్తుంది.. తాజాగా ఈమె అత్యంత ప్రతిష్టాత్మక టైమ్స్ పవర్ అవార్డును అందుకుంది.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. జాన్వీ నారంగ్ ఆసియా సినిమాల్లో అనేక ఆవిష్కరణలకు సూత్రధారి.…
ఇటీవల కాలంలో ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలల్లో ఎక్కువగా హార్రర్ సినిమాలే ఎక్కువగా హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. మైథలాజికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా భూతద్ధం భాస్కర్ నారాయణ, హారర్ మూవీ తంత్ర, పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ సినిమాగా భీమా, క్రైమ్ థ్రిల్లర్‌గా సైరన్ లాంటి సినిమా మంచి టాక్ ను అందుకున్నాయి. అలాగే రొమాంటిక్ సినిమాలు కూడా ఎక్కువగా హిట్ అవుతున్నాయి… తాజాగా మరో హార్రర్ వెబ్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.. హాలీవుడ్ వెబ్ సిరీస్ లకు…
హీరో సుహాస్ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది.. ఒక్క సినిమాతో స్టార్ ఇమేజ్ అందుకున్నాడు.. ఇప్పుడు బ్యాక్ టూ బ్యాక్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. తాజాగా సుహాస్ నటిస్తున్న ‘ప్రసన్న వదనం ‘ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు.. ఆ ట్రైలర్ ను డైరెక్టర్ సుకుమార్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.. ఈ ఈవెంట్ లో సుకుమార్ మాట్లాడుతూ.. సుహాస్ సినిమాల పై…
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. సమ్మర్ లో రిలీజ్ అవుతాయని అనుకున్న సినిమాలు అన్ని ఇప్పుడు వాయిదా పడిన సంగతి తెలిసిందే… తాజాగా కొత్త రిలీజ్ డేట్ లను లాక్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.. అయితే ఈ సారీ హీరోలు శుక్రవారం సెంటిమెంట్ పక్కన పెట్టేసినట్లు తెలుస్తుంది.. అన్నీ సినిమాలు గురువారం విడుదల కాబోతున్నాయి.. ఏ హీరో సినిమా ఏ గురువారం విడుదల కాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇండియన్2..…
హీరో సుహాస్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. కలర్ ఫోటో సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమాతో మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్ గా అంబాజీపేట మ్యారేజి బ్యాండుతో మంచి విజయం సాధించిన సుహాస్ త్వరలో ‘ప్రసన్న వదనం’ అనే సినిమాతో రాబోతున్నాడు.. ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.. ఇప్పటివరకు సినిమా నుంచి బయటకు అప్డేట్స్ అన్ని జనాలను బాగా ఆకట్టుకున్నాయి.. లిటిల్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రేంజ్ పుష్ప తర్వాత పూర్తిగా మారిపోయింది.. గతంలో చేసిన సినిమాలు ఒకలెక్క ఈ సినిమా తర్వాత రేంజ్ పెరిగింది.. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదలై బాక్సాఫీస్ ను షేక్ చేసింది.. వరల్డ్ వైడ్ కలెక్షన్స్ కూడా తగ్గలేదు.. పుష్ప గాడి దెబ్బకు రికార్డులు బద్దలు అయ్యాయి. ‘పుష్ప’తో అల్లు అర్జున్ అలాంటి జాక్‌పాట్ కొట్టాడు. ఎందుకంటే పెద్దగా అంచనాల్లేకుండా పాన్ ఇండియా రిలీజ్ చేస్తే దేశవ్యాప్తంగా సెన్సేషన్ సృష్టించింది..…