సూర్యాపేట జిల్లా మోతె, నడిగూడెం మండల కేంద్రాల్లో నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆయనతో పాటు నల్గొండ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ మతాన్ని అడ్డుపెట్టుకుని విద్వేషాలను సృష్టిస్తుందని, బీజేపీకి మరో అవకాశం ఇస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రిజర్వేషన్లకు తూట్లు పడతాయని…
ఏపీలో ఎన్నికల వేళ పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లా పామిడి వద్ద పోలీసులు భారీ నగదుతో వెళ్తున్న కంటైనర్లను పట్టుకున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. 4 కంటైనర్ల నిండా నగదు పట్టుబడింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై అక్కర్లేని రాద్ధాంతం జరుగుతోందని సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లాం చెప్పారు. ఈ చట్టం అమల్లోకి రావడానికి ఇంకా ఏడాదికి పైగా సమయం పడుతుందన్నారు. కోర్టు అనుమతి తర్వాతే చట్టం అమల్లోకి వస్తుందని వెల్లడించారు.
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 మేనియా ప్రపంచవ్యాప్తంగా పాకింది.. ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన టీజర్ సినిమా పై బజ్ ను క్రియేట్ చేస్తే.. నిన్న విడుదలైన సాంగ్ సినిమా పై హైప్ ను క్రియేట్ చేస్తుంది… ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 15 న థియేటర్లలోకి రిలీజ్ అవ్వబోతుంది.. గతంలో…
హనుమాన్ సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ సినిమాను చెయ్యబోతున్నాడు.. జైహనుమాన్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేశారు… ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో పాటు అతని తర్వాతి చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి.. ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను వెల్లడించాడు. తన నెక్స్ట్ మూవీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం దర్శకుడు ఒక…
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. ఒకవైపు ఏడాదికి సరపడా సినిమాలు లైనప్ లో ఉన్న కూడా కొత్త సినిమాలను నాని లైన్లో పెడుతున్నాడు.. ఒక్కో సినిమాలో ఒక్కో వెరియేషన్లో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు.. దసరా సినిమాతో విశ్వరూపాన్ని చూపించిన నాని.. ఈ ఏడాది హాయ్ నాన్న సినిమాతో సాలిడ్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.. ఇప్పుడు సరిపోదా శనివారం సినిమా నిర్మాణంలో ఉంది.. ఇప్పటివరకు వచ్చిన అన్నీ…
Operation Chirutha: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రన్‌వేపై చిరుత కలకలం సృష్టిస్తోంది. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆపరేషన్ చిరుత 5వ రోజుకు చేరింది. దీంతో ఎయిర్ పోస్టు పరిసర ప్రాంతాల్లో స్థానికులు భయాందోళన చెందుతున్నారు.
MLC Kavitha: ఇవాళ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై ట్రయల్ కోర్ట్ తీర్పు ఇవ్వనుంది. సీబీఐ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై జడ్జి కావేరి బవేజా తీర్పు వెలువరించనుంది.
ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప 2 తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో వచ్చిన సూపర్ హిట్ మూవీకి సీక్వెల్ గా పుష్ప 2 రాబోతుంది.. సుకుమార్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాలో బన్నీ లుక్ ఊరమాస్ గా ఉంటుంది.. ఇప్పటివరకు రిలీజ్ అయిన అప్డేట్స్ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నాయి..పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.. ఈ సినిమా…