CM Revanth Reddy : కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరంగల్ తూర్పు సభను విజయవంతం చేసినందుకు కొండా దంపతులకు ధన్యావాదాలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 17 సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయని, పీవిని ప్రధాని చేసిన ఘటన ఓరుగల్లుకు ఉందన్నారు. ఈ ప్రాంతం తెలంగాణ ఉద్యమనికి ఊపిరిపోసింది, కేసీఆర్ పాలనలో వరంగల్ అభివృద్ధి కుంటుపడిందన్నారు. జూన్ 30తారీఖు వరకు వరంగల్ కు 3 కోట్ల నిధులు ఇస్తామని, మే9 తేది లోపు ప్రతి రైతుకు నగదు ఖాతాల్లో వేస్తామని, కేంద్ర ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేసింది మీరు కాదా అని ఆయన అన్నారు. 2018 ఎన్నికల సమయంలో రైతు బంధు నిధులూ వేయలేదా అని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు ఎందుకు అడ్డుకోలే అని, ఎన్నికల సంఘం నాకు నోటీసులు ఇచ్చిందన్నారు.
అంతేకాకుండా..’ఏది ఏం అయిన రైతు ఖాతాల్లో నగదు జమ చేస్తా 9 వ తేదిన అమర వీరుల స్తూపం వద్ద ముక్కు నెల రాకేందుకు సిద్ధంగా ఉండు కేసీఆర్. 10ఏళ్లలో వరంగల్ కు చేసింది ఏం లేదు. 100రోజులు కుడా అధికారంలేకుండా ఉండాలేకపోతున్నారు తండ్రి కొడుకులు. కేసీఆర్ కు పదవి అనేది కల… 10 ఏళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. 500 గ్యాస్ ఇచ్చింది కాంగ్రెస్, నీళ్ళు నిధులు నియమాకాలు తెలంగాణ ఉద్యమం టాగ్ లైన్, కానీ 10ఏళ్లలో కేసీఆర్ ఉద్యోగాలు ఇవ్వాలనే, గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నావు, కేసీఆర్ కు బుద్ధి ఉంటే అసెంబ్లీ లో చర్చకు రావాలి.. ప్రతిపక్ష నేతగా, మోడీ రాష్ట్రానికి అన్యాయం చేశాడు. కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతాడు, 7లక్షల కోట్ల అప్పును మోపింది మీరు కాదా కేసీఆర్, వరంగల్ ను ఒక గొప్ప నగరంగా తీర్చిదీదుతాం, మాదిగాల వర్గీకరణ చేయాలి అంటే లోక్ సభ లో కొట్లాడాలి, కావాలి కడియం కావ్య ను గెలిపించుకోవాలి, బీజేపీ అభ్యర్థి అనకొండ కాదా, చీకటి ఒప్పందం ప్రకారం భాజపా లో ఆరూరికి టికెట్ ఇచ్చారు, మోడీ వరంగల్ ప్రజలకు సమాధానం చెప్పి… వరంగల్ లో అడుగు పెట్టాలి, మోడీ 10ఏళ్లలో వరంగల్ కు చేసింది ఏం లేదు, బీజేపీ నాయకులకు వాత పెట్టాలి, నమో అంటే.. నమ్మించి మోసం చేసే వాడు, అవినీతి పరులను జైలుకు పంపుతా అని చెప్పే… మోడీ.. ఆరూరికి ఎలా టికెట్ ఇచ్చారు, భవిష్యత్ లో కొండా మురళీ కి కుడా అవకాశం కల్పిస్తాం, వరంగల్ తూర్పు లో కడియం కావ్య కు భారీ మెజారిటీతో గెలిపించాలి, ఆ బాధ్యతను కొండా మురళీధర్ రావు కి అప్పజేపున్నా’ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?