Home
Lata Mangeshkar
Lata Mangeshkar News
-
Asha Bhosle: 10 ఏళ్లకే కెరీర్, 16 ఏళ్లకే పెళ్లి.. ఆశాభోస్లే జీవితం అంత ఈజీ కాదు..
Asha Bhosle:భారత సంగీతం ఒక దిగ్గజ గాయనిని కోల్పోయింది. బాలీవుడ్ స్టార్ సింగర్ ఆశాభోస్లే ఆదివారం కన్నుమూశారు. 92 ఏళ్ల ఆశా శనివారం సాయంత్రం గుండెపోటుతో ముంబైలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరారు. ఆమె మరణంతో భారత సంగీత ప్రపంచం ఒక శకాన్ని కోల్పోయింది. 12,000కు పైగా పాటు, 20 భాషల్లో గానం చేయడం వంటి రికార్డులు ఆమె పేరిట ఉన్నాయి. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆమె స్థానం సంపాదించారు. మహ్మద్ రఫీ, కిషోర్ కుమార్ వంటి దిగ్గజాలతో… -
Amitabh Bachchan: మరో ప్రతిష్టాత్మక అవార్డును అందుకోనున్న ‘బిగ్ బీ’..
2022 ఫిబ్రవరి 6న మరణించిన లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఆవిడ కుటుంబ సభ్యులు అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. 2023 నుండి లతమంగేష్కర్ జ్ఞాపకార్థం ఈ అవార్డులను వారి కుటుంబ సభ్యులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే 2023లో మొట్టమొదటిసారి అవార్డును భారత ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు. భారతీయ చిత్ర పరిశ్రమకు సంబంధించి సంగీతానికి చేసిన కృషికి గాను సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కు కూడా దీననాధ్ మంగేష్కర్ పురస్కారాన్ని అందుకోబోతున్నట్లు లతా మంగేష్కర్ కుటుంబ… -
Lata Mangeshkar: ఈ లెజెండ్ మొదటి సంపాదన 101/-
మెలోడీ క్వీన్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఇండియన్ సింగర్ ‘లతా మంగేష్కర్’గారు. 14కి పైగా భాషల్లో 50 వేల పాటలు పాడి సంగీత సరస్వతిగా అందరి మన్ననలు పొందిన లతాజీ, చనిపోయి అప్పుడే ఏడాది గడిచింది. 2022 ఫిబ్రవరి 6న లతాజీ మరణించారు. అత్యధిక పాటలు పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా లతాజీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు. ఆమె డెత్ యానివర్సరి రోజున లతాజీని గుర్తు చేసుకుంటూ… -
Lata Mangeshkar birth anniversary: అయోధ్యలోని చౌరస్తాకు లతా మంగేష్కర్ పేరు!
భారతరత్న, గాన కోకిల లతామంగేష్కర్ 93వ జయంతిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ లోని... -
Lata Mangeshkar: అయోధ్యలో భారీ వీణ.. లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ ప్రారంభించనున్న ప్రధాని
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని ప్రముఖ కూడలిలో 14 టన్నుల బరువున్న 40 అడుగుల వీణ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆమె 93వ జయంతి సందర్భంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు నివాళులర్పిస్తూ దీనిని ప్రారంభించనున్నారు. -
Lata Mangeshkar: ఈ శతాబ్దం లత గానానిదే!
Lata Mangeshkar: కాశ్మీరం మొదలు కన్యాకుమారి దాకా విస్తరించిన భరతావనిని తన మధురగానంతో అలరించిన గానకోకిల లతా మంగేష్కర్. లతా మంగేష్కర్ పాట మనకు లభించిన ఓ వరం అనే చెప్పాలి. ఆ పాటతోనే పలు తరాలు అమృతపానం చేశాయి. ఆ పాటతోనే ఎందరో గాయనీమణులు తమ గళాలకు మెరుగులు దిద్దుకున్నారు. ఈ నాటికీ లత పాటతోనే ప్రతిదినం పరవశించి పోయేవారు ఎందరో ఉన్నారు. -
Deenanath Mangeshkar Award: ప్రధాని మోదీకి మరో అరుదైన గౌరవం
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మరో అరుదైన గౌరవం దక్కింది. దేశానికి, సమాజానికి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నందుకు ప్రధాని మోదీకి మాస్టర్ దీనానాథ్ మంగేష్కర్ అవార్డును నిర్వాహకులు ప్రదానం చేశారు. ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన ఈ పురస్కారాన్ని ముంబైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో మోదీకి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉషా మంగేష్కర్, ఆశాభోంస్లే, మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారి, మహారాష్ట్ర బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర… -
BAFTA Awards : లతా మంగేష్కర్ కు ప్రత్యేక నివాళి
BAFTA Awards : 2022 బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్ మార్చి 13 ఆదివారం లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్ లో జరిగాయి. 75వ వార్షిక BAFTASను రెబెల్ విల్సన్ హోస్ట్ చేశారు. 2006లో చలనచిత్రం, ఆటలు, టెలివిజన్ పరిశ్రమలలో మరణించిన తారలను గుర్తించేందుకు BAFTA In Memory Of అనే కొత్త విభాగాన్ని స్థాపించింది. ఈ ఏడాది ఈ జాబితాలో లతా మంగేష్కర్ కూడా చోటు దక్కించుకున్నారు. దిగ్గజ గాయని ఫిబ్రవరి 6న తుది శ్వాస… -
భిన్నత్వంలో ఏకత్వం… షారుఖ్ పిక్ వైరల్
లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ ఫిబ్రవరి 6న ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే. యావత్ దేశం ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తోంది. లతా మంగేష్కర్ మృతి ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పొచ్చు. ఈ వార్త తెలిసినప్పటి నుంచి అభిమానులు సోషల్ మీడియాలో తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం చేసిన ఆమె అంత్యక్రియలకు బాలీవుడ్ ప్రముఖులంతా హాజరయ్యారు. ఆ జాబితాలో షారుఖ్ ఖాన్ కూడా ఉన్నారు. లతాజీకి… -
రేపు పబ్లిక్ హాలిడేగా ప్రకటించిన సర్కార్..
భారత రత్న, గాన కోకిల లతా మంగేష్కర్ కన్నుమూసింది.. తన గానామృతంతో యావత్ భారతాన్నే కాదు.. ప్రపంచదేశాలను సైతం ఆకట్టుకున్న ఆమె మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.. ఇక, లతా మంగేష్కర్ మృతికి సంతాపంగా మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 7వ తేదీన ప్రభుత్వ సెలవుగా ప్రకటించింది.. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మరోవైపు.. పశ్చిమ బెంగాల్ సర్కార్ హాఫ్ హాలీడేగా ప్రకటించింది.. ఫిబ్రవరి 7న హాఫ్ హాలీడేగా నిర్ణయించినట్టు…
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’ నుంచి అదిరిపోయే అప్డేట్.. రేపే ‘నారాయణమ్మ’ మాస్ సాంగ్ రిలీజ్!
-
Mohit Sharma: హార్దిక్ పాండ్యాకు సరితూగడు.. నితీష్ రెడ్డిపై అంచనాలు వద్దు!
-
Apple iPhone Users: ఆపిల్ ఐఫోన్ ఉంటే డబ్బులు.. ఎవరు క్లెయిమ్ చేసుకోవచ్చు? ఎలా దరఖాస్తు చేయాలి?
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!
-
World Alzheimer’s Day: మెదడు మెల్లగా తన జ్ఞాపకాలను కోల్పోతోందా?
ట్రెండింగ్
-
180 FPS గేమింగ్, 100W ఛార్జింగ్, మూడు కొత్త కలర్ వేరియంట్లతో లాంచ్ కానున్న OnePlus 16..!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!