IPL History: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం క్రికెట్ లీగ్. ప్రతి సీజన్‌లో అభిమానులకు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు, అంచనాలు తలకిందులు చేసే ఫలితాలు చూడటానికి అవకాశం లభిస్తుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యల్ప మార్జిన్‌తో గెలిచిన మ్యాచ్‌లు అన్నింటికంటే అభిమానుల్లో ఆసక్తిని కలిగించేలా నిలుస్తాయి. ఈ క్రమంలో ‘1’ పరుగుతో విజయాన్ని సాధించిన అనేక జట్లు ఉన్నాయి. ఒక పరుగుతో మ్యాచ్ గెలవడం అంటే, అది ఓ జట్టు గట్టి ప్రతిఘటనతో పాటు…