IPL History: బ్యాటర్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న ఐపీఎల్ లో ఒక్క ఓవర్ మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. ఇలాంటి మెయిడెన్స్ జరగడం చాలా తక్కువ శాతం ఉంటుంది. అలాంటిది ఇన్నింగ్స్ చివరి ఓవర్ అంటే 20వ ఓవర్‌ను మెయిడెన్ చేయడమంటే అంత సులువు కాదు. చివరి ఓవర్ లో ఎలాగైనా పరుగులు రాబట్టలని చూసే బ్యాటర్స్ ను అడ్డుకొని మెయిడెన్ చేసిన బౌలర్లు ఉన్నారని మీకు తెలుసా..? నిజానికి ఐపీఎల్ చరిత్రలో 20వ…
Lasith Malinga As Singer: శ్రీలంక క్రికెట్ దిగ్గజం లసిత్ మలింగ, తన డెడ్ యార్కర్లతో ప్రపంచ క్రికెట్‌లో ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు. కానీ, ఇప్పుడు అతను క్రికెట్‌ను వీడి కొత్తగా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. ఇందుకు సంబంధించి, తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోలో మలింగ శ్రీలంక సాంప్రదాయ సంగీతాన్ని పాడుతూ చేసేవారిని మంత్ర ముగ్ధుల్ని చేసాడు. ఇక ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ కావడంతో.. ఆయన అభిమానులు అభిమాన క్రికెటర్‌లోని కొత్త…
క్రికెట్ చరిత్ర లో మరో దిగ్గజ క్రికెటర్ శకం ముగిసింది. శ్రీలంక క్రికెట్ జట్టు యార్కర్ కింగ్ లసిత్ మలింగ… తన ఇంటర్నేషనల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు లసిత్ మలింగ. ఈ విషయాన్ని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా పేర్కొన్నాడు లసిత్ మలింగ. తాను క్రికెట్ ఆడుకున్నా… ఆట పై మాత్రం ప్రేమ అస్సలు తగ్గదని.. ఆట కోసం బయటి నుంచి పని చేస్తానని…