Jammu Kashmir : భారీ వర్షాల తర్వాత పర్నోట్‌లో కొండచరియలు విరిగిపడటం శనివారం మూడో రోజు కొనసాగింది. ఇదిలా ఉండగా, బాధిత కుటుంబాలను తాత్కాలికంగా కమ్యూనిటీ సెంటర్ రాంబన్, బంధువులు, పొరుగువారి ఇళ్లకు తరలించారు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌ను ఉపద్రవం తాకి దాదాపు మూడు నెలలైంది. అయితే విపత్తు బాధిత ప్రజల బాధలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి. జోషిమఠ్ బాధితులు తమ హోటళ్లు ఖాళీ చేయాలని యజమానులు అల్టిమేటం జారీ చేశారు.