Lambasingi grand release on March 15th in theaters : సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు ధీటుగా ఆంధ్రలో కూడా ఒక హిల్ స్టేషన్ ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యిన దాని పేరు ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆయన సమర్పకులు. భరత్ రాజ్…