Divi Vadthya: నటి దివి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కానీ, అమ్మడికి సరైన అవకాశాలు రాలేదని చెప్పాలి. స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ కు ఫ్రెండ్ గా, హీరోకు ఫ్రెండ్ గా నటించి మెప్పించిన దివి బిగ్ బాస్ కు వెళ్లి మరింత క్రేజ్ తెచ్చుకుంది. ఈ షో తరువాతనే దివి గురించి అందరికి తెల్సింది.
Harish Shankar Launched Lambasingi Trailer: ఆంధ్రాలోనూ సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్ ఒకటి ఉంది, అధఃహే ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యిన ‘లంబసింగి’. ఇప్పుడు ఆ ఊరిలో జరిగిన ఒక ప్రేమ కథ సినిమాగా రూపొందుతోంది. ‘లంబసింగి’ పేరుతోనే నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నటుడు భరత్ రాజ్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ… ‘బిగ్ బాస్’ ఫేమ్…
Lambasingi grand release on March 15th in theaters : సిమ్లా, ఊటీ, కశ్మీర్ వంటి హిల్ స్టేషన్స్‌కు ధీటుగా ఆంధ్రలో కూడా ఒక హిల్ స్టేషన్ ఉంది. ఆంధ్రా కశ్మీర్‌గా పాపులర్ అయ్యిన దాని పేరు ‘లంబసింగి’. ఇప్పుడీ ఊరి పేరుతో ఓ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టారు. నవీన్ గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఆయన సమర్పకులు. భరత్ రాజ్…