ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు లోయను ఇష్టపడని వారుండరు. శీతాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు ఎంతో మంది అరకు వస్తుంటారు. అరకు లోయతో పాటు బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి మేఘాల కొండలు లాంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వేలాది మంది పర్యటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. Also Read: Tollywood Industry Meeting…
Lambasingi Movie Streaming on Hotstar: భరత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి జంటగా నటించిన సినిమా ‘లంబసింగి’. నవీన్ గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను టి.ఆనంద్ నిర్మించారు. నక్సలిజం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. మార్చి 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద కొంతమేరకు మెప్పించిన ఈ సినిమా.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. లంబసింగి సినిమా మంగళవారం (ఏప్రిల్ 2) నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. ఈమేరకు హాట్‌స్టార్ అధికారికంగా…
భారత్ రాజ్, బిగ్ బాస్ ఫేమ్ దివి హీరో హీరోయిన్‌గా నటించిన మూవీ లంబసింగి..కాన్సెప్ట్ ఫిలిమ్స్ బ్యానర్‌పై మార్చి 15న విడుదలైన ఈ సినిమాను సోగ్గాడే చిన్ని నాయన, బంగార్రాజు ఫేమ్ డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ నిర్మించారు.నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ చిత్ర సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకనిర్మాత కల్యాణ్ కృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ముందుగా మీడియా వారికీ ధన్యవాదములు..మా సినిమాకు మీరు…
బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ఎంత చెప్పినా తక్కువే వరుస సినిమాలతో ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది.. ‘బిగ్ బాస్’కి ముందు మహేష్ బాబు ‘మహర్షి’, ‘ఏ1 ఎక్స్ ప్రెస్’ సినిమాల్లో నటించింది.. బిగ్ బాస్ లో తన అందచందాలతో ఆకట్టుకుంది.. ఆ తర్వాత చిరంజీవి ‘గాడ్ ఫాదర్’, జగపతి బాబు ‘రుద్రంగి’తో పాటు కొన్ని సినిమాలు చేశారు. ‘మా నీళ్ల ట్యాంక్’, ‘ఏటీఎం’ వెబ్ సిరీస్లు సైతం చేశారు. ప్రస్తుతం హీరోయిన్ గా లంబసింగి..…