Lakshmi Manchu React on Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’లో తాను నటించడం లేదని లక్ష్మి మంచు తెలిపారు. తనకు సరిపోయే పాత్ర లేదేమోనని, అందుకే అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు. అజయ్, వేదిక, లక్ష్మి మంచు ప్రధాన పాత్రల్లో రూపొందిన వెబ్‌సిరీస్ ‘యక్షిణి’. తేజ మార్ని దర్శకత్వం వహించిన ఈ వెబ్‌సిరీస్.. జూన్ 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర యూనిట్ ట్రైలర్ లాంచ్…