Sekhar Suri to direct Laksh 08 Soon:’ఏ ఫిల్మ్ బై అరవింద్’ ఫేమ్ శేఖర్ సూరి మరో తెలుగు సినిమా చేసేందుకు సిద్ధం అయ్యారు. టాలీవుడ్ యంగ్ హీరో లక్ష్ చదలవాడతో కలిసి ఆయన ఒక సినిమా చేస్తున్నారు. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి సినిమాలతో లక్ష్ ప్రస్తుతం ఫుల్ స్పీడు మీదున్నారు. మరికొద్ది రోజుల్లో ధీర అనే సినిమాతో ప్రేక్షకుల �
''వలయం, గ్యాంగ్ స్టర్ గంగరాజు'' వంటి విభిన్న కథా చిత్రాలలో నటించిన లక్ష్ చదలవాడ ప్రస్తుతం మరో డిఫరెంట్ మూవీ 'ధీర'లో నటిస్తున్నాడు. ఆదివారం అతని పుట్టిన రోజును పురస్కరించుకుని మేకర్స్ ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు.
‘వలయం’తో విమర్శకుల ప్రశంసలందుకున్న లక్ష్ చదలవాడ త్వరలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తాజాగా మరో ప్రాజెక్టును సెట్స్ మీదకు తీసుకొచ్చాడు. ‘ధీర’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా హైదరాబాద్‌లో పూజతో మొదలైంది. తొలి సన్నివేశానికి ఖ్యాతి చదలవాడ క్లాప్ ఇవ్�
వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్న హీరో లక్ష్ చదలవాడ. ‘వలయం’ సినిమాతో ప్రేక్షకులను చేరువైన ఈ హీరో త్వరలోనే ‘గ్యాంగ్ స్టర్ గంగరాజు’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కి సంబంధించిన పాటలు ఇటీవలే విడుదల కాగా వాటికి శ్రోతల నుంచి మంచి స్పందన లభించింది. మంచి
ఆరేళ్ళ క్రితం సహజ నటి జయసుధ, నిర్మాత నితిన్ కపూర్ తనయుడు శ్రేయాన్ హీరోగా టాలీవుడ్ లోకి ‘బస్తీ’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఈ సినిమా పరాజయం పాలైంది. దాంతో అతను నటనకు గుడ్ బై చెప్పేశాడు. అయితే అదే సమయంలో జయసుధ మరో కుమారుడు నిహార్ కపూర్ ను చూసిన వాళ్ళు… అతనితో విలన్ పాత్రలు చేయిస్తే బాగుంటుందనే సలహ