టాలీవుడ్ లోని చాలా మంది స్క్రీన్ పై లుక్ కరెక్ట్ గా ఉండేందుకు ప్లాస్టిక్ సర్జరీ వంటివి చేపించుకోవడం మాములే. గతంలో ఎందరో నటీమణులు తమ శరీరంలో ఎదో ఒక భాగం ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వారే. ప్రస్తుతం చిత్ర సీమలో హీరోయిన్స్ ప్లాస్టిక్ సర్జరీపై తీవ్రంగా చర్చ సాగుతోంది. వరుసగా ఒకరి తర్వాత ఒకరు ప్లాస్టిక్ సర్జరీ చేపించుకున్న వార్తలపై స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలోని వీటిపై వివిధ రకాల వార్తలు రావడంతో ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. Also…
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రస్తుతం చేతిలో వున్నా సినిమాలను త్వరగా పూర్తిచేసే పనిలో పడింది. కరోనా వేవ్ తో నయన్ అనుకున్న ప్లాన్స్ అన్ని కూడా తారుమారు అయ్యిపోయాయి. ఇదిలావుంటే, నయన్ కొద్దిరోజుల్లోనే పెళ్లి పీటలు ఎక్కనుందనే వార్తలు కోలీవుడ్ లో ఎక్కువగా వినిపిస్తున్నాయి. తమిళ యువ దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార ప్రేమ కథకు త్వరలోనే ఒక హ్యాపీ ఎండింగ్ దొరకబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే వీరిద్దరి ఎంగేజ్మెంట్ సీక్రెట్ గా జరిగిందని…
లేడీ సూపర్‌స్టార్ నయనతార గత నాలుగేళ్లుగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. ఇక వీరి రొమాంటిక్ ఫోటోలను కూడా నయన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఆమధ్య నయన్ పోస్ట్ చేసిన ఫొటోలో ఆమె చేతికి రింగ్ తళుక్కున మెరవడంతో ఎంగేజ్‌మెంట్ అయినట్లుగా వార్తలు వచ్చాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరిగింది. అయితే ఇదివరకు వారు దీనిని ధృవీకరించలేదు. వారిద్దరూ సహజీవనం…