Mohanlal : మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్షన్ లో వచ్చిన ఎల్-2 ఎంపురాన్ సినిమా వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలోని కొన్ని సీన్లపై కొన్ని వర్గాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. వివాదం పెద్దది అవుతుండటంతో తాజాగా మోహన్ లాల్ స్వయంగా క్షమాపణలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. ఈ సినిమాలో కొన్ని సీన్ల వల్ల కొందరి మనో భావాలు దెబ్బతిన్నాయని.. అది కావాలని చేసింది కాదన్నారు. ఎవరినైనా…