ఆనంద్ దేవరకొండ , శివాత్మిక రాజశేఖర్ నటించిన దొరసాని సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కె.వి.ఆర్ మహేంద్ర లేటెస్ట్ గా భరతనాట్యం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి, హర్ష చెముడు, హర్షవర్ధన్, అజయ్ ఘోష్, సలీం ఫేకు, టెంపర్ వంశీ తదితరులు నటించిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో రన్ అవుతోంది. ఇక భరతనాట్యం సినిమాలో క్రైమ్ సీక్వెన్స్ డీసెంట్ గా హ్యాండిల్ చేసిన విధానం కట్టుకుంది.…