ఆర్ధిక ఇబ్బందులు.. మనిషి జీవితాన్ని అతలాకుతలం చేస్తాయి. అప్పుల ఊభిలో చిక్కుకుపోయి.. గతంలో కొన్ని కుటుంబాలు సైతం మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చూశాం. తాజాగా హైదరాబాద్‌లో ఆర్ధిక ఇబ్బందులకు మరో కుటుంబం విచ్ఛిన్నమైంది. భార్య, భర్త బలవన్మరణానికి ప్లాన్ చేసుకున్నారు. కానీ ఇందులో ట్విస్ట్ జరిగింది. భర్త చనిపోగా.. భార్య ఆస్పత్రి పాలైంది. అసలు కూకట్‌పల్లి కేసులో ఏం జరిగింది? ఇక్కడ చూడండి.. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు రామకృష్ణ. ఆయనకు 20 ఏళ్ల…
Hair Salon Owner Ashok Murder Case Update: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ‘హర్ష లుక్స్’ సెలూన్ యజమాని అశోక్‌ను హత్య చేశారు. అశోక్ ఇంటికి రాకపోవడంతో.. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు సెలూన్ తెరిచి చూడగా అతడు శవమై కనిపించాడు. సెలూన్ యజమాని అశోక్ భార్య నీరజ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్‌పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన సెలూన్ నిర్వాహకుడు అశోక్ భార్య నీరజ…