Dhanush : నా ఏవీ చూశాక నాకు మా నాన్న గుర్తుకు వచ్చారు. ఈ రోజు ఫాదర్స్ డే. ఆయన మా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ ఏవీ చూశాక నాకు ఆయన కష్టం గుర్తుకు వస్తోంది. ఆయన ఒక రైతుగా కష్టపడితే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. శేఖర్ కమ్ముల గారికి నేను థాంక్స్ చెప్పాలి. ఇది నాకు తెలుగులో రెండో సినిమా.
Shekhar Kammula : కుబేర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టాలీవుడ్ డైరెక్టర్లం ఈ రోజు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాం అంటే అది రాజమౌళి వల్లే. ఆయనే మాకు ధైర్యం ఇచ్చాడు. ఆయన రావడం సంతోషంగా ఉంది. నాగార్జున గారిని డైరెక్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడ్డా. ఆయన పెద్ద స్టార్. ఆయనతో ఫస్ట్ టైమ్ చేశాను. ఆయనను ఎలా డీల్ చేస్తానో అనుకున్నా. కానీ…
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ‘కుబేర’ ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్‌గా నిలవబోతోంది. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. పోయిరా మామ, ‘ట్రాన్స్ ఆఫ్ కుబేర’ చార్ట్ బస్టర్ రెస్పాన్స్ తో మ్యూజిక్ చార్ట్స్ లో టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్…
ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రధారులుగా శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన సినిమా ‘కుబేర’. ఇప్పటికే విడుదలైన కుబేర ప్రమోషనల్ కంటెంట్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి SVCLLPపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్ హై ప్రొడక్షన్ వాల్యూస్ తో నిర్మిస్తున్నారు. కుబేర తెలుగు, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న…
ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు అత్యంత భారీ బడ్జెట్ తో తెరెకెక్కనున్న ఈ చిత్రాన్ని ఆసియాన్ సినిమాస్ బ్యానర్ పై ఏషియన్ సునీల్ నిర్మిస్తున్నారు. కాగా జూన్ 20 న వరల్డ్ వైడ్ గా కుబేర రిలీజ్ డేట్ ను…
ధనుష్ హీరోగా జాతీయ అవార్డు గ్రహీత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘కుబేర’. టాలీవుడ్ సీనియర్ నటుడు అక్కినేని నాగార్జున, మరియు నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శేఖర్ కమ్ముల అంటే కచ్చితంగా బలమైన కథ, కథనం ఉంటాయనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో ధనుష్ కెరీర్ లో తొలిసారి బిచ్చగాడి పాత్రలో నటిస్తున్నాడు. కమ్ముల టేకింగ్ కు ధనుష్ నటన తోడైతే ప్రేక్షకులకు విజువల్ ట్రేట్ అనే చెప్పాలి. అత్యంత…