Kubera : ‘కుబేర’ కోసం మరోసారి కొత్త అవతారం ఎత్తిన ధనుష్ ?
- నాగ్ ధనుష్ కాంబోలో కుబేర
- నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్
- శేఖర్ కమ్ముల డైరెక్షన్లో భారీ మల్టీ స్టారర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kubera : ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం తెరకెక్కుతున్న మరో మల్టీస్టారర్ మూవీ ‘కుబేర’. ఇప్పటికే ఈ సినిమా పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు క్రియేట్ ఉన్నాయి ఈ సినిమాను క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తుండటంతో ఆడియన్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ క్యాస్టింగ్ ఉండడం కూడా కుబేర సినిమాపై అంచనాలు పెరగడానికి కారణమనే చెప్పాలి.
Read Also:South Korea: సౌత్ కొరియాలో ఘోర విమాన ప్రమాదం.. 28 మంది మృతి
Also Read
అక్కినేని నాగార్జున, తమిళ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ‘కుబేర’ చిత్రంలో నటిస్తు్న్నారు. అంతా స్టార్లు కలిసి నటిస్తుండడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, వీడియో గ్లింప్స్ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేశాయి. అయితే, ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
Read Also:Pushpa 2 : న్యూ ఇయర్ కు అభిమానుల కోసం గిఫ్ట్ రెడీ చేస్తున్న ‘పుష్ప’..?
‘కుబేర’ చిత్రంతో ధనుష్ ఓ డిఫరెంట్ రోల్ లో నటిస్తున్నాడని.. అతడి పాత్ర ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఈ సినిమా కోసం ధనుష్ యాక్టర్‌తో పాటు సింగర్ అవతారం కూడా ఎత్తినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ధనుష్ పాత్ర ఇంట్రో సాంగ్‌ను ఆయనే స్వయంగా పాడినట్లుగా తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించాడు.. ఈ పాటను చెన్నైలోని ఓ స్టూడియోలో రికార్డు కూడా చేసినట్లు తెలుస్తోంది. మల్టీట్యాలెంటెడ్ యాక్టర్ ధనుష్ నుంచి రాబోతున్న ఈ సాంగ్‌కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో పాట విడుదల అయ్యే వరకు చూడాలి.
తాజావార్తలు
-
OTR : కాంగ్రెస్‌లో ఇక గీత దాటితే ఎంతటి వారికైనా వేటు తప్పదా?
-
India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..
-
Temple Theft : నిర్మల్‌లో గుడి దొంగల గ్యాంగ్ అరెస్ట్.. 12 కిలోల వెండి స్వాధీనం!
-
OTR : బీఆర్ఎస్లో కొండా సురేఖకు ‘నో ఎంట్రీ’
-
OTR : కావలిలో క్రెడిట్ వార్.. ఎమ్మెల్యే vs మాజీ ఎమ్మెల్యే
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!