Telangana: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నేడు నల్గొండలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో సోమవారం ఉదయం 11 గంటలకు నల్గొండ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.