Sudigali Sudheer: జబర్దస్త్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించి హీరోగా ఎదిగాడు సుడిగాలి సుధీర్. గతేడాది గాలోడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ అందుకున్న సుధీర్.. ఈ మధ్యనే కొత్త సినిమాను మొదలుపెట్టాడు. ఆ సినిమాలో సుధీర్ సరసన స్టార్ బ్యూటీ దివ్య భారతి నటిస్తోంది. అయితే గాలోడు కన్నా ముందే సుధీర్ ఒక సినిమాలో నటించాడు.
(జూలై 27న గాయని చిత్ర పుట్టినరోజు)మళయాళ కోయిలగా జన్మించినా, తెలుగు పాటలో సైతం అమృతం కురిపిస్తూ సాగుతున్నారు గాయని కె.ఎస్.చిత్ర. అందుకే తెలుగువారి మదిలో చెరిగిపోని, తరిగిపోని స్థానం సంపాదించారు చిత్ర. ఆమె గళం తొలుత అనువాద చిత్రాలలోనే తెలుగువారికి పరిచయమైనా, అనతికాలంలోనే అందరి మన్ననలు అందుకొన్నారు. ఇళయరాజా స్వరకల్పనలో విడుదలైన అనువాద చిత్రం ‘సింధుభైరవి’లో “పాడలేను పల్లవైనా…” అంటూ చిత్ర గాత్రం తెలుగువారి వీనులకు సోకి, ఆనందం పంచింది. ఆ తరువాత నుంచీ పలు తెలుగు…
జాతీయ అవార్డు గ్రహీత గుల్జార్, గ్రామీ అండ్ అకాడమీ అవార్డ్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ కాంబినేషన్ లో విడుదలైంది యాంథమ్ ఆఫ్ హోప్ ‘మేరీ పుకార్ సునో’. సోనీ మ్యూజిక్ ఇండియా సంస్థ విడుదల చేసిన ఈ సింగిల్ ఆల్బమ్ లోని గీతాన్ని అల్కా యాజ్ఞిక్, శ్రియో ఘోషల్, కె.ఎస్. చిత్ర, సాధన సర్గమ్ తో పాటు అర్మాన్ మల్లిక్, సషా తృప్తి, ఆసీస్ కౌర్ గానం చేశారు. జూన్ 25న ఈ గీతం ఇలా విడుదలైందో…