Krishnam Raju:రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి టాలీవుడ్ కు తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం విదితమే. నేడు మొగల్తూరులో ఆయన సంస్కరణ సభను ప్రభాస్ ఘనంగా నిర్వహిస్తున్నాడు. లక్షమందికి భోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా వారందరు తిని వెళ్ళారా..? అన్నది కూడా పట్టించుకుంటున్నాడు.