Home
Krishnam Raju
Krishnam Raju News
-
Radhe Shyam : ప్రభాస్, కృష్ణంరాజు సెంటిమెంట్ మారేనా!?
ప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ ‘రాధే శ్యామ్’ విడుదలకు సిద్ధంగా ఉంది. రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. మార్చి 11న ఆడియన్స్ ముందుకు రాబోతున్న సందర్భంగా యూనిట్ ప్రచారంలో ఫుల్ బిజీగా ఉంది. ఈ మూవీ తెలుగు వెర్షన్ లో కృష్ణంరాజు కీలక పాత్ర పోషించారు. అయితే ఇదే పాత్రను తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సత్యరాజ్ చేయటం విశేషం. ఓ విధంగా సత్యరాజ్ ప్రభాస్… -
45 ఏళ్ళ ‘కురుక్షేత్రము’
ఎవరైనా హీరోలు స్టార్స్ అనిపించుకోవాలంటే బిగ్ స్టార్స్ తోనే పోటీ పడాలని ఓ సినిమా ఫార్ములా ఉంది. దానికి అనువుగా ఎంతోమంది సాగి, విజయం సాధించారు. అలా సాగిన వారిలో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు కూడా ఉన్నారు. వీరు తమ సీనియర్ స్టార్స్ సినిమాలతో పోటీపడుతూ, సంక్రాంతికి తమ చిత్రాలను విడుదల చేసేవారు. అలా జనం నోళ్ళలో నానడానికి అవకాశం సంపాదించారు. తరువాత స్టార్స్ గా వెలిగారు. కృష్ణ వచ్చీ రాగానే హీరోగా సక్సెస్ చూశారు.… -
జాతీయ స్థాయిలో అల్లూరికి గుర్తింపు రాలేదు: మంత్రి శ్రీనివాస్‌గౌడ్
ఏపీ భూములపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాట్ కామెంట్స్ చేశారు. ఒకప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో 10 ఎకరాలు అమ్మితే.. తెలంగాణ లో 100 ఎకరాలు కొనేవారని.. ఇప్పుడు రివర్స్ అయిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫిలింనగర్ కల్చర్ క్లబ్‌లోఅల్లూరి సీతారామరాజు 125 వ జయంతి జాతీయ సంబరాలు ఆవిష్కరణ మహోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ… -
లైవ్: అల్లూరి సీతారామరాజు 125 వ జయంతి వేడుకలు
-
‘రాధేశ్యామ్’లో పరమహంసగా రెబల్ స్టార్!
ప్రభాస్ పాన్ ఇండియా మూవీ ‘రాధేశ్యామ్’లో ఓ యోగి పాత్రను రెబల్ స్టార్ కృష్ణంరాజు పోషించబోతున్నారన్నది ఎప్పటి నుండో వినిపిస్తున్న మాట. సినిమా షూటింగ్ చివరిలో చిత్రీకరణ జరుపుకుంది ఆయనకు సంబంధించిన సన్నివేశాలే అనే ప్రచారం కూడా జరిగింది. ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్న దానిని బట్టి ‘రాధేశ్యామ్’ మూవీ సెన్సార్ కార్యక్రమాలను సైతం ఇప్పటికే పూర్తి చేసుకుందట. కానీ ఆ విషయాన్ని మేకర్స్ మాత్రం అధికారికంగా ప్రకటించడం లేదు. అయితే తాజాగా ఇందులో ప్రభాస్… -
రెబల్ స్టార్ కు బ్రహ్మానందం ఆధ్యాత్మిక బహుమతి!
సీనియర్ నటుడు, గోపీకృష్ణ మూవీస్ అధినేత, రెబల్ స్టార్ కృష్ణంరాజుకు ప్రముఖ హాస్య నటుడు, గిన్నిస్ బుక్ విజేత బ్రహ్మనందం ఇటీవల ఓ ఆధ్యాత్మిక బహుమతిని ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా అందించారు. కేంద్రమంత్రిగానూ గతంలో బాధ్యతలను నిర్వర్తించిన కృష్ణంరాజు. సాయిబాబా భక్తులు. ఆయన తన కుమార్తెలకు సాయి ప్రసీద, సాయి ప్రదీప్తి, సాయి ప్రకీర్తి అని బాబా పేరు కలిసి వచ్చేలా పెట్టారు. కృష్ణంరాజులోని ఆ ఆధ్యాత్మిక కోణాన్ని గుర్తించిన బ్రహ్మానందం కరోనా సమయంలో తాను… -
35 ఏళ్ళ ‘తాండ్ర పాపారాయుడు’
(అక్టోబర్ 10న ‘తాండ్ర పాపారాయుడు’కు 35 ఏళ్ళు) రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై అనేక జనరంజకమైన చిత్రాలను తెరకెక్కించారు. సొంత సంస్థ నిర్మించిన చిత్రాలతోనే కృష్ణంరాజు స్టార్ డమ్ అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. “కృష్ణవేణి, భక్తకన్నప్ప, అమరదీపం, బొబ్బిలిబ్రహ్మన్న” వంటి చిత్రాలు నటునిగా కృష్ణంరాజును జనం మదిలో నిలిపాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్దేశకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’. ఈ చిత్రానికి కృష్ణంరాజు తమ్ముడు యు.వి. సూర్యనారాయణ రాజు… -
ఉప్పలపాటి ప్రభాస్ జగమంత కుటుంబం
మన స్టార్ హీరోల ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అటు అభిమానులతో పాటు ఇటు ప్రేక్షకులకు కూడా ఎంతగానో ఉంటుంది. సోషల్ మీడియా రచ్చ మొదలైన తర్వాత స్టార్ కూడా క్యాలండర్ కి తగినట్లు పలు సందర్భాలలో కుటుంబ సభ్యుల ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ వస్తున్నారు. ఇక ప్యాన్ ఇండియా స్టార్ ఉప్పలపాటి ప్రభాస్ ది అయితే జగమంత కుటుంబం. ఇటీవల డాటర్స్ డే సందర్భంగా పలువురు స్టార్ లు తమ కుటుంబ సభ్యులకు… -
ఆసుపత్రిలో చేరిన రెబల్ స్టార్
రెబల్ స్టార్ కృష్ణంరాజు అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. దీంతో అభిమానులు ఆయనకు ఏమయ్యిందో అనే ఆందోళనకు గురయ్యారు. ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురై అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే కృష్ణంరాజు కేవలం రొటీన్ హెల్త్ చెకప్ కోసమే ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారని వైద్యులు వెల్లడించారు. కృష్ణంరాజు గారి ఆరోగ్యం బాగుంది అని కూడా తెలిపారు. కానీ కృష్ణంరాజు ఇంట్లో కాలు జారి కింద పడ్డారని, దీంతో వెంటనే… -
50 ఏళ్ళ ‘బంగారుతల్లి’
(సెప్టెంబర్ 3న జమున ‘బంగారుతల్లి’కి 50 ఏళ్ళు) కళారంజని జమున అభినయ పర్వంలో మరపురాని చిత్రాలు అనేకం. వాటిలో ‘బంగారుతల్లి’ మరింత ప్రత్యేకం. హిందీలో నర్గీస్ ప్రధాన పాత్ర పోషించిన ‘మదర్ ఇండియా’ ఆధారంగా ‘బంగారు తల్లి’ తెరకెక్కింది. ‘మదర్ ఇండియా’ టైటిలే జనాన్ని విశేషంగా అలరించింది. ఇక ఆ సినిమా పలు ప్రత్యేకతలకు వేదికగా నిలచింది. ఆ చిత్ర దర్శకనిర్మాత మెహబూబ్ ఖాన్ 1940లోనే ‘ఔరత్’ అనే సినిమా తెరకెక్కించారు. అందులో భర్త చనిపోయి, ఇద్దరు…
తాజావార్తలు
-
RCB vs GT : గుజరాత్‌పై ఆర్సీబీ ‘రాయల్’ విక్టరీ.. ఏకంగా 92 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్లోకి..!
-
OTR : తెలంగాణ బీజేపీ నాయకులకు ఢిల్లీ అధిష్టానం వార్నింగ్ ఇచ్చిందా?
-
Siddaramaiah: కర్ణాటకలో ఉత్కంఠకు తెర.. గురువారం గుడ్‌బై చెప్పనున్న సిద్ధరామయ్య!
-
Khaja Mohijuddin: వక్ఫ్ బోర్డు భూముల పోరాటమే ప్రాణం తీసిందా? సెకండ్ హ్యాండ్ ‘స్కార్పియో’తో లాయర్‌ను లేపేసిన కిల్లర్స్!
-
Vizag Bhimili Murder: ప్రియుడి మోజులో పచ్చని సంసారంలో నిప్పులు.. భర్తను చున్నీతో చంపేసిన ఇల్లాలు!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!