Prabhas : ప్రభాస్ పెళ్లి ఎప్పుడా అని ఆయన ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదిగో ఇప్పుడు.. అదిగో అప్పుడు.. ఆమెతో పెళ్లి.. ఈమెతో మ్యారేజ్ అన్నట్టు ఎన్నో వినిపించాయి. కానీ ఇప్పటికీ సింగిల్ గానే ఉన్నాడు ప్రభాస్. ఆయన ఓ ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్, ఫ్యామిలీ ఎదురు చూస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రభాస్ పెద్దమ్మ, దివంగత కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తాజాగా కీలక ప్రకటన చేశారు. ప్రభాస్ పెళ్లి చేయాలని నాకు కూడా…
కృష్ణం రాజు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో మెగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. కృష్ణంరాజు జయవంతి వేడుకల్లో కృష్ణంరాజు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణం రాజు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రావాలో లేదో ప్రజలే నిర్ణయిస్తారని స్పష్టం చేశారు.